Tuesday, October 15, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

పరేడ్ గ్రౌండ్ కాకపోతే మరోచోట..
ఇందులో మునిగిపోయేదేముంది..?
పొలిటికల్ మైలేజీ కోసం తప్ప..
ప్రజలకు ఒరిగేదేముంది..?
ఇరు జాతీయ పార్టీల వ్యవహారం సిల్లీగా
అనిపించడం లేదూ..?
ఓ పక్క ఇండియా పేరును రూపుమాపే కుట్ర..
మరో వైపు ప్రత్యేక పార్లమెంట్ సెసెన్స్..
ఏమిటీ న్యూసెన్స్..?
మీ ప్రాపకాండల కోసం మమ్మల్ని ఎందుకు
పిచ్చోళ్లను చేస్తున్నారు..?
ప్రజాగ్రహం పెల్లుభికితే మీ చిరునామాలు
చిరిగిపోవడం ఖాయం..

  • బీవీఆర్ రావు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు