Monday, February 26, 2024

theenmar mallanna

ఆజ్ కి బాత్

నేటి ఉదయం జరిగే బీసీ కులాలఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తునహాజరు కండి.. మీ దమ్ము ఏంటోఈ ప్రపంచానికి చాటి చెప్పండి..బానిసల్లా కాదు బ్రదర్.. బాద్షాలమనినిరూపించండి.. మల్లన్న ఇచ్చిన పిలుపునుతేలిగ్గా తీసుకోకండి.. ఎవరిని ఓడించాలో..ఎవరిని గెలిపించాలో డిసైడ్ చెయ్యండి..హోటల్ తాజ్ కృష్ణ వేదికగా..బీసీల తేజస్సును దేశవ్యాప్తంగాప్రసరింపజేయండి.. బీవీఆర్ రావు..

మంత్రి మ‌ల్లారెడ్డి మైల‌పోలు తీస్తా..

పంచాయ‌తీ కార్మికుల‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేసిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి స‌ఫాయి కార్మికుడికి ఉచితంగా ఆరోగ్య భీమా చేపిస్తా.. అవినీతి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు రైటు రీ కాల్ సింహ‌స్వ‌ప్నం..శామీర్‌పేట‌ : ప్ర‌జ‌ల సోమ్ము దోచుకుంటున్న మంత్రి మ‌ల్లారెడ్డి మైల‌పోలు తీస్తాన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల సొమ్మును ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే వ‌చ్చేలా మంత్రి మ‌ల్లారెడ్డితో ఖ‌ర్చు...
- Advertisement -

Latest News

యూనిక్ బర్త్ కేర్ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ కోర్సు

దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 29 చివరి తేదీ ఉద్యోగ భవిష్యత్‌కు అవకాశాలు పుష్కలం.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ నేతృత్వంలోని బర్త్ కేర్ ప్రాక్టీషనర్ (బర్త్...
- Advertisement -