Tuesday, September 26, 2023

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

నేడే పాఠశాలలు ప్రారంభం..
సమస్యలతో ప్రభుత్వ పాఠశాలలు
స్వాగతం పలకబట్టే ..
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటర్ స్థాయిలో
తీసుకువెళ్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చి
అబద్ధాలు చెప్పిరి మన పాలకులు
వందల కోట్లు విద్యాశాఖ అభివృద్ధికి ఖర్చు
చేస్తామని మాటలు చెప్పారు..
మన ఊరు – మనబడి కార్యక్రమాన్ని
మూటలు కట్టి మూలకు పడేసి..
దశాబ్ది ఉత్సవాల పేరుతో
పార్టీ ప్రచారాలు చేసుకున్న
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ ప్రజలు త్వరలోనే
సరైన సమాధానం చెబుతారు

  • నాగిరెడ్డి మర్రి కేరెల్లి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు