నేడే పాఠశాలలు ప్రారంభం..సమస్యలతో ప్రభుత్వ పాఠశాలలుస్వాగతం పలకబట్టే ..ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటర్ స్థాయిలోతీసుకువెళ్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చిఅబద్ధాలు చెప్పిరి మన పాలకులువందల కోట్లు విద్యాశాఖ అభివృద్ధికి ఖర్చుచేస్తామని మాటలు చెప్పారు..మన ఊరు - మనబడి కార్యక్రమాన్నిమూటలు కట్టి మూలకు పడేసి..దశాబ్ది ఉత్సవాల పేరుతోపార్టీ ప్రచారాలు చేసుకున్నతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతెలంగాణ ప్రజలు త్వరలోనేసరైన సమాధానం చెబుతారు
నాగిరెడ్డి...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...