అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కిందపడిపోయారు. కొలరాడోలో అమెరికా వైమానిక దళ అకాడమీ లో గురువారం గ్రాడ్యుయేషన్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బైడెన్...
స్కాట్లాండ్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ తొలిసారిగా హిందీ లో ఓ ఓపెన్ యాక్సెస్ కోర్సు ప్రారంభించింది. ‘ది ైక్లెమేట్ సొల్యూషన్స్’ కోర్సును ఇంగ్లిష్, అరబిక్‌తో...
మానవ సహిత షెన్‌జౌ-16 వ్యోమనౌకను చైనా మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో ఒక పౌరుడు సహా ఇద్దరు వ్యోమగాములను చైనాకు చెందిన తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి...
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్హెరెసెట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అత్యద్భుత ఆవిష్కరణ చేసింది. పలుచని గాలి నుంచి విదుత్తును ఉత్పత్తి చేశారు. 10 నానోమీటర్ల...
అమెరికాలో చోటుచేసుకున్న దుర్ఘటన..
ఫిలడెల్ఫియాలో గుర్తుతెలియని వ్యక్తుల అరాచకం..
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఫిలడెల్ఫియాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో...
అంటార్కిటికా ఖండంలో భీకర సునామీలు రానున్నట్లు ఓ స్టడీ హెచ్చరిక చేసింది. వాతావరణ మార్పిడి వల్ల ఆ ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. ఆ సునామీల...
సాధారణంగా పైలట్లు, ప్రయాణికులు విమానం డెక్ డోర్ నుంచే లోపలికి వెళ్తారు. కానీ అమెరికాలోని సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ పైలట్ మాత్రం డెక్ డోర్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...