Friday, May 17, 2024

అంతరిక్షంలోకి అడుగుబెట్టిన చైనా పౌరుడు..

తప్పక చదవండి

మానవ సహిత షెన్‌జౌ-16 వ్యోమనౌకను చైనా మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో ఒక పౌరుడు సహా ఇద్దరు వ్యోమగాములను చైనాకు చెందిన తియాంగాంగ్‌ అంతరిక్ష కేంద్రానికి పంపించింది. చైనా ఒక పౌరుడిని అంతరిక్షానికి పంపించడం ఇదే మొదటిసారి. వీరు ఐదు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో పలు పరీక్షలు జరపనున్నారు. బీజింగ్‌ కాలమానం ప్రకారం ఉదయం 9.31 గంటలకు వాయవ్య చైనాలోని జియోక్వాన్‌ శాటిలైట్‌ లాంచ్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు