Monday, May 20, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

“పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిదే”
అన్న స్ఫూర్తితో.. నేటికీ ఇంకా సమాజంలో తిష్టవేసిన
చీడపీడలు నిర్బంధం, నియంతృత్వం, అన్యాయం కౌగిలిలో
ప్రజల స్వేచ్ఛ నలిగిపోతుంది..
అక్రమాలను, అసమానతలను ప్రశ్నించడం మానేశారు..
అవినీతి నోట్ల కట్టల చేతిలో ప్రజాస్వామ్యం అపహస్యమవుతోంది..
కవులు, రచయితలు మొద్దు నిద్ర వీడి అక్షర సమరం చేయాలి..
కాళోజీ ఆకాంక్షలు నెరవేరుస్తేనే ప్రజలకు విముక్తి..
పాలకులకు ముక్తి ప్రాప్తి..
లేదంటే? ప్రజలను చైతన్య పరిచే మరో
పోరాటానికి సిద్ధపడాల్సిందే..

  • మేదాజీ..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు