Friday, July 26, 2024

ys sharmila

షర్మిలపై అసభ్య పోస్టులపై స్పందించరా

షర్మిల సేవలను విస్మరించిన జగన్‌ మండిపడ్డ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌ హైదరాబాద్‌ : షర్మిల రాజశేఖర్‌ రెడ్డి కూతురు కాదు అని ఆరోపణలు చేస్తూ వచ్చిన పోస్టర్లపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… తల్లిని, చెల్లిని జగన్‌ దూరం పెట్టారని.. సొంత చెల్లికి అవమానం జరుగుతుంటే జగన్‌కు బాధ్యత లేదా...

వైసిపి కోసం తన రక్తం ధారపోసా

వైసిపిని భుజస్కంధాలపై మోసాను ఇప్పుడేమో వారు తనపై ముప్పేట దాడి బీజేపీకి తొత్తులగా వైసీపీ, టీడీపీ, జనసేన ఎపి ప్రజల కోసమే కాంగ్రెస్‌లో చేరా గుండ్లకమమ్మను నిండా ముంచారు సంక్రాంతి డ్యాన్సుల్లో మంత్రి బిజీ మరోమారు విరుచుకు పడ్డ వైఎస్‌ షర్మిల ఒంగోలు : యువత కోసమే రాజశేఖరరెడ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు....

ప్రత్యేక హోదాను మరచిన జగనన్న

ఇందుకు చంద్రబాబు కూడా బాధ్యుడే విమర్శలకు షర్మిల పదను విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకంటే రాష్ట్ర ప్రజలకే బాగా తెలుసునని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. రాష్టాన్రికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం, వైకాపా పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. విజయనగరంలో...

ప్రత్యేకహోదా కోసం ఏం చేశారో చెప్పండి

బీజేపీకి ఊడిగం చేస్తున్న వారు ఎలా పోరాడతారు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలం శ్రీకాకుళం పర్యటనలో వైఎస్‌ షర్మిల విమర్శలు శ్రీకాకుళం : ప్రత్యేక మోదా సాధిస్తామని అన్నవారు ఎక్కడ పోయారని పిసిసి చీఫ్‌ షర్మిల ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు బీజేపీకి చెందిన ఒక్క...

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్‌

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల బాధ్యతల స్వీకరణ చంద్రబాబు , సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ విమర్శల దాడి ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆరోపణ రాజధాని లేకుండా చేసిన ఘనత వీరిద్దరికే దక్కుతుందని విమర్శ వైఎస్‌ షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ మొదటి కార్యవర్గ సమావేశం అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ ఏపీ...

ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల

‍- నియామకపు ఉత్తర్వులు జారీ‍- కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆహ్వానితుడిగా రుద్రరాజు న్యూడిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిలను కాంగ్రెస్‌ హై కమాండ్‌ నియమించింది. కాంగ్రెస్‌ అధిష్టానం ఓ ప్రకటనలో ఈ విషయం తెలిపింది. పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు ఒకరోజు ముందే పదవీకి రాజీనామా సంగతి తెలిసిందే. గిడుగు...

ఢిల్లీలోనే మకాం వేసిన షర్మిల

కెసి వేణుగోపాల్‌, ఖర్గేలతో విడివిడిగా భేటీ న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల ఢిల్లీలోనే ఉంటూ అక్కడి అగ్ర నేతలందరితో భేటి అవుతున్నారు. శుక్రవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో వైఎస్‌ షర్మిలా రెడ్డి సమావేశమ య్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో మాణిక్కం ఠాగూర్‌ కూడా పాల్గొన్నారు. ఉదయం కేసీ...

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్‌ షర్మిల…

న్యూఢిల్లీ : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్‌ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక...

హస్తంలో విలీనం…

కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ పార్టీ అగ్రనేతలతో 4న సమావేశం కానున్న షర్మిల వారి సమక్షంలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం వైఎస్స్‌ఆర్‌టిపి సమావేశంలో నేతలకు స్పష్టత నేటి సాయంత్రం ఢిల్లీ వెల్లనున్నట్లు వెల్లడి ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం..? పార్టీ నేతలకు కూడా పదవులు వస్తాయని వ్యాఖ్య హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది....

ఎపిలో కాంగ్రెస్‌ కు జవజీవాలు కల్పించే యత్నం

కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ పార్టీ అగ్రనేతలతో 4న సమావేశం కానున్న షర్మిల వారి సమక్షంలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం వైఎస్స్‌ఆర్‌టిపి సమావేశంలో నేతలకు స్పష్టత నేటి సాయంత్రం ఢిల్లీ వెల్లనున్నట్లు వెల్లడి హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా వైఎస్‌ షర్మిల పార్టీ విలీనానికి సంబంధించి వస్తున్న...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -