Sunday, May 19, 2024

ys sharmila

దళితబంధు పేరుతో ఓట్లకు గాలం

ఎంతమంది దళితులకు ఇచ్చారో చెప్పండి ఓట్లకోసం ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్‌ అణగారిన వర్గాలకు ఎల్లవేళలా కాంగ్రెస్‌ అండ మీడియా సమావేశంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న వైఎస్సార్‌టీపి వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌కు మద్దతివ్వడం శుభపరిణామం : భట్టి హైదరాబాద్‌ : కాంగ్రెస్‌కు మద్దతివ్వాలంటూ వైఎస్సార్‌టీపి అధ్యక్షురాలు షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు....

చర్చలు కొలిక్కి వచ్చాయి

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సాఆర్‌టీపీ విలీనం వైఎస్ షర్మిల కీలక కామెంట్స్ హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేయడంపై చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్ షర్మిల తెలిపారు. తన తండ్రి వైఎస్సార్ ను సోనియాగాంధీ గౌరవిస్తున్నారు కాబట్టే వారితో చర్చలకు వెళ్లానని చెప్పారు. చర్చలు తుది దశకు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. వైఎస్‌ను గౌరవిస్తున్నందువల్లే...

మాట తప్పిందా..మడమ తిప్పేసిందా.!

షర్మిల రాజకీయ ప్రస్థానానికి బ్రేకులు పడ్డాయా…? మడమ తిప్పేది లేదన్న అక్క… అడుగులు తడబడినట్లేనా! షర్మిల మొదలెట్టిన ప్రజా ప్రస్థానం ఆగిపోయిందా…? పాలేరులో పోటీ చేస్తానన్న అధినేత్రి వెనక్కి తగ్గిందా..? తెలంగాణలో వైయస్సార్ టీపీ కనుమరుగేనా… వైయస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా..? వై.ఎస్. వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. రాజన్న వదిలిన బాణం అంటూ.. ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్న డైనమిక్ మహిళా లీడర్...

కాంగ్రెస్‌లో విలీనానికి షర్మిల మొగ్గు?

అవకాశాలు లేకపోలేదంటున్న కెవిపి ఎపిలో పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్‌ యత్నాలు దక్షిణాది రాష్టాల్రపై దృష్టిపెట్టిన కాంగ్రెస్‌ .. ఏపీలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నతో విబేధించి తెలంగాణాలో రాజకీయ భవిష్యత్‌ వెతుక్కుంటున్న షర్మిలకు కాంగ్రెస్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో స్థాపించిన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రతిపాధించింది. అయితే ఈ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -