Thursday, May 16, 2024

vijaywada

కొనసాగుతున్న కోడికత్తి శ్రీను కుటుంబ ఆందోళన

సంఫీుభావం తెలుపుతున్న రాజకీయ పార్టీలు విజయవాడ : కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ అతడి తల్లి, సోదరుడు చేస్తున్న దీక్షకు మద్దతు పెరుగుతోంది. మూడోరోజు దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడికి దళిత,పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున సంఫీుభావం తెలుపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలని నేతలు ముక్తకంఠంతో...

తెలుగుదేశం వద్దనుకున్నప్పుడు నేనెందుకు?

పార్టీకి, ఎంపి పదవికి రాజీనామా చేస్తా విజయవాడ ఎంపి కేశినేని నాని సంచలన ప్రకటన విజయవాడ : విజయవాడ ఎంపీ కేశినేని సంచలన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే...

శంషాబాద్‌లో దట్టమైన పొగమంచు

విజిబిలిటీ లేకపోవడంతో విమానాల మళ్లింపు విజయవాడ, బెంగూళూరులకు పలు విమానాలు హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో దట్టంగా పొగ అలముకుంది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. శంషాబాద్‌లో విమానాల ల్యాండిరగ్‌కు సమస్య ఏర్పడిరది. దట్టమైన పొగమంచుకారణంగా విజిబిలిటీ లేకపోవడంతో విమానాలను దారిమళ్లించారు. తక్కువ దూరంలోని వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడిరది. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ...

కరోనా కొత్త వేరియంట్‌తో ఎపి అప్రమత్తం

శబరి యాత్రలకు వెళ్లే వారికి హెచ్చరికలు విజయవాడ : పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు 14 నమోదు కాగా, ఏపీలోనూ ఆందోళన మొదలైంది. దీంతో ఆరోగ్యశాఖ అప్పరమత్తం అయ్యింది. అయితే, ఏపీలో ఇప్పటివరకూ కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

ఐదోరోజుకు చేరిన అంగన్‌వాడీల సమ్మె

ప్రభుత్వం నిర్లక్ష్యంపై నేతల మండిపాటు సమస్యల పరిష్కారంలో శ్రద్దలేదని విమర్శలు విజయవాడ : అంగన్‌వాడీల సమ్మె మరింత ఉదృతంగా సాగుతుంది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న అంగన్వాడీలు సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. మొదటి రోజు నుండి నేటి వరకు అదే పోరాట పటిమతో సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు...

అమెరికాలో వైసిపి నేత సత్తారు రాక్షసకాండ

చదువు పేరుతో యువకుడికి చిత్రహింసలు పనిచేయించుకుంటూ అరాచకం పక్కవారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని విడిపించి..సత్తారు వెంకటేశ్‌ అరెస్ట్‌ విజయవాడ : ఆంధప్రదేశ్‌ లో వైఎస్‌ఆర్‌సీపీ నేతగా చెలామణి అవుతున్న సత్తారు వెంకటేష్‌ రెడ్డి అనే వ్యక్తిని అమెరికాలో సెయింట్‌ లూయిస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమెరికాలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ చేయడం సహా అనేక నేరాల కింద కేసు...

బీజేపీవి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు

ఎంపి జివిఎల్‌ వ్యాఖ్యలపై లెఫ్ట్‌ మండిపాటు మండిపడ్డ రామకృష్ణ, బివి రాఘవులు విజయవాడ : బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ, సిపిఎం నేత బివి రాఘవులు మండిపడ్డారు. విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. గురువారం విజయవాడలో రామకృష్ణ విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీ , కాంగ్రెస్‌ రెండు పెద్ద పార్టీలే కానీ ఆంధ్రప్రదేశ్‌లో...

ప్రియుడి కోసం రూ.6 కోట్ల విలువైన బంగారం దొంగతనం..

నమ్మి నాన బోస్తే…. పుచ్చి బుర్రలయ్యాయి..అనే సామెతను నిజం చేసిన వైనం.. అమరావతి : విజయవాడ కంకిపాడులోని మణపురంలో బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న పావని అనే యువతి చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ రూరల్ లింగవరం గ్రామానికి చెందిన పావని పెళ్లైంది. భర్త కూడా ఉన్నాడు.. గౌరవపరమైన చక్కటి ఉద్యోగం.....

శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం

1.70 లక్షల మంది దర్శించుకునేలా ఏర్పాట్లు హైదరాబాద్‌ : అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవైంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల సందర్భంగా రోజుకు లక్షా 70...

సిద్దవరం యానాదయ్యకు ఆత్మీయ సన్మానం..

అమరావతి : విజయవాడలో సోమవారం రోజు ఆంద్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సభ్యుడుగా నియమితులైన సిద్దవరం యానదయ్యని ఆత్మీయ సన్మానం చేసిన తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -