Tuesday, September 10, 2024
spot_img

tsrtc

మోతె మండలం మామిళ్లగూడెం వద్ద బస్సు బోల్తా

హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తింపు సూర్యాపేట జిల్లా మోతె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి స్వల్ప గాయాలు మినహా… ఎవరికీ ఏమీ కాలేదు. ఖమ్మం డిపోకు...

కీలక నిర్ణయం తీసుకున్న టీ.ఎస్‌.ఆర్టీసీ

ఇకపై ఆ టిక్కెట్లు ఇవ్వలేం.. ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను రద్దు చేస్తు నిర్ణయం ఈ నిర్ణయం కేవలం హైదరాబాద్‌ రీజియన్‌ వరకే కావడం గమనార్హం సోషల్‌ మీడియా ద్వార తెలియజేసిన సంస్థ ఎండీ సజ్జనార్‌ హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో బస్సుల్లో సీటింగ్‌ ఆక్యూపెన్సీ విపరీతంగా పెరిగిందని...

టీఎస్‌ఆర్టీసీకి 1,050 కొత్త బస్సులు

రూ.400 కోట్ల వ్యయంతో కొనుగోలుకు సన్నద్ధం నేడు ప్రారంభించనున్న మంత్రి పొన్నం హైదరాబాద్‌ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రూ.400 కోట్ల వ్యయంతో 1,050 అధునాతనమైన...

ఆ బస్సు ప్రమాదానికి ఓవర్‌లోడ్‌ కారణం కాదు..

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హైదరాబాద్‌ : హుజూరాబాద్‌ డిపోకు చెందిన అద్దె పల్లె వెలుగు బస్సు ఓవర్‌ లోడిరగ్‌ కారణంగానే ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు వార్తలు వచ్చాయని అన్నారు. బస్సులో 42 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని...

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొన్నం…

వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతల స్వీకరణ మూడు ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపిన అధికారులు, మంత్రులు శుభాకాంక్షలు తెలిపిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన పేషీలోకి రాగానే వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. బాధ్యతల స్వీకరించిన అనంతరం ఆయన టీఎస్ఆర్టీసీ,...

ఆర్టీసీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం

ఒకే గొడుగు కిందకు అన్ని సేవలు నల్సాప్ట్‌ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం హైదరాబాద్‌ : ప్రయాణీ కులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు గాను టీఎస్‌ఆర్‌టీసీ తాజాగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న అత్యాధునిక సాంకేతికను వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ ప్రాజెక్ట్‌ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా ముందడుగు వేసింది. డిజిటలైజేషన్‌...

చిల్లర తిప్పలు చెక్..

నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్న టి.ఎస్.ఆర్.టి.సి. యూపీఐ డిజిటల్ ద్వారా టికెట్ జరీ.. ఇప్పటికే కొన్ని సర్వీసుల్లో మొదలైన ప్రక్రియ.. హైదరాబాద్ : హైదరాబాద్‌ నగరంలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్‌ లావాదేవీల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టబోతున్నది. దీని వల్ల ప్రయాణికులతోపాటు ఆర్టీసీ కండక్టర్లకు కూడా ఎంతో...

ఫెస్టివెల్ ఆఫర్..

దసరాకు బస్సుల్లో వెళ్లేవారికి టీఎస్ ఆర్టీసీ గూడ్‌న్యూస్.. టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ఆర్టీసీ.. ముందస్తు బుకింగ్ చేసుకుంటే ఆఫర్ అప్లై.. ఎక్కడున్నా సరే సొంత ఊళ్లకు వచ్చి సంబురాలుచేసుకునే అతి పెద్ద పండుగ దసరా.. కుటుంబ సభ్యులందరితో పల్లెలు కళకళలాడే అద్భుతం.. హైదరాబాద్ : తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా… ఎవరు ఎక్కడ ఉన్నా సరే.. దసరా వచ్చిందంటే...

సిటీ బస్సులు కొత్త మార్గాలు..

నగర ప్రయాణికులకు మరో శుభవార్త. మరో రెండు కొత్త మార్గాలలో సిటీ బస్సు సర్వీసులను ప్రయాణికుల కోసం ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. అందులో భాగంగా నగరంలో మరో రెండు కొత్త మార్గాలను ఆర్టీసీ గుర్తించిం ది. ఇందులో ఎల్‌బీనగర్‌ నుంచి కాచిగూడకు వయా తార్నాక, విద్యానగర్‌, శంకర్‌మఠ్‌ మీదు గా చేరుకుంటుంది. రెండోది మదీనా...

అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు..

టి.ఎస్.ఆర్.టి.సి. బిల్లుకు తొలగిన అడ్డంకి.. అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించారు. దీంతో సోమ, మంగళవారాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాగా, టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం ల‌భించింది. ఉన్నతాధికారుల‌తో చ‌ర్చించిన మీద‌ట గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఎట్ట‌కేల‌కు బిల్లును ఆమోదించారు. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తితో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొల‌గిపోయాయి. గ‌వ‌ర్న‌ర్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -