Tuesday, April 16, 2024

TPCC cheif

ఎపిలో రేవంత్‌రెడ్డిని అభినందిస్తూ ఫ్లెక్సీలు

అమరావతి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీపీసీ ఛీప్‌ రేవంత్‌ రెడ్డిని అభినందిస్తూ రాష్ట్రంలో ఫ్లెక్సీలు వెలిశాయి. బెజవాడ బెంజ్‌ సెంటర్‌లో రేవంత్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నివాసం సవిూపంలో కూడా రేవంత్‌ను అభినందిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి....

రేపే ఎన్నికల ఫలితాలు

పిసిసి చీఫ్‌ రేవంత్‌ ఇంటివద్ద భారీగా భద్రత హైదరాబాద్‌ : టీపీసీసీ అధినేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. గతంలో కంటే ఎక్కువగా పోలీసులను మోహరించారు....

కాంగ్రెస్‌ నేతల్లో ఉత్సాహం

రేవంత్‌ రెడ్డితో పలువురు అభ్యర్థుల భేటీ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించే యోచన కాంగ్రెస్‌ కోసం కష్టపడ్డవారికి రేవంత్‌ కృతజ్ఞతలు హైదరాబాద్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబో తుందని ఎగ్టిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకటించినందున టీ కాంగ్రెస్‌లో ఉత్సాహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో ఫలితాల అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరించాలనే ఆలోచనతో...

తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం

ఉప్పల్‌ లో కాంగ్రెస్‌ గెలిపిస్తే యువతకు బంగారు భవిష్యత్తు కేసీఆర్‌ రాక్షస పాలన పోవాలి కాంగ్రెస్‌ రావాలి… మల్కాజ్‌ గిరి పార్లమెంటు సభ్యుడిగా హామీ ఇస్తున్న హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలోని కాప్రా సర్కిల్‌ ఈసీఐఎల్‌ చౌరస్తాలో పరమేశ్వర్‌ రెడ్డిని...

కాంగ్రెస్‌ అంటే నమ్మకం.. బీఆర్‌ఎస్‌ అంటే అమ్మకం

దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయం డీలర్‌ దయాకర్‌.. డాలర్‌ దయాకర్‌ అయ్యాడు ఇక్కడ దోచి.. అమెరికాలో పెట్టుబడులు దయాకర్‌ కుట్రతోనే జైలుకు పంపించారు ఐటి దాడులతో కాంగ్రెస్‌ను భయపెట్టలేరు పాలకుర్తి ప్రచారంలో నిప్పులు చెరిగిన రేవంత్‌ జనగామ : పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉందని.. పోరాట పటిమ ఉందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా...

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ పేరును అంతర్జాతీయస్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా...

బరా బర్‌ ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతాం

ధరణి ముసుగులో కేసీఆర్‌ కుటుంబం హైదరాబాద్‌ పరిసర భూములను కబ్జా కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు మింగిన కేసీఆర్‌ : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌ : ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు (బుధవారం) ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రజా గర్జన సభలో టీపీసీసీ చీఫ్‌...

ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు చుక్కెదురు

విచారణకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం తిరిగి హైకోర్టుకు చేరిన కేసు వ్యవహారం న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ...

గాలికి ఉచిత ఎరువుల హామీ..

రైతులకు ఇచ్చిన హామీలన్ని ఉత్తివే సిఎం కెసిఆర్‌కు లేఖ రాసిన రేవంత్‌హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్‌ ఇచ్చిన ఉచిత ఎరువుల హామీ గాలికి పోయిందన్నారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలలాగే మాట ఇచ్చి వదిలేశారన్నారు. కేసీఆర్‌ మాట ఇచ్చి నిలబడరని మరోసారి రుజువైందన్నారు. పైసలిచ్చి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -