Friday, May 17, 2024

teachers

దేశం కోసం.. ధర్మం కోసం.. బీజేపీకే మా ఓటు

బండి సంజయ్ కు బహిరంగ మద్దతు ప్రకటించిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం గౌతమినగర్ లో ఇంటింటికీ తిరిగి పువ్వు గుర్తుకు ఓటేయాలంటూ ప్రచారం దేశం, ధర్మం కోసం ఈసారి కరీంనగర్ లో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కే ఓటేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ప్రకటించింది. కరీంనగర్ లోని 10 వేల...

విద్యార్థుల ప్రగతికి కారకుడు ఉపాధ్యాయుడు

ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ‘‘ప్రపంచంలోని అధ్యాపకు లను మెచ్చుకోవడం, అంచనా వేయడం బోధనలో ఆధునికతను జోడిరచడం వంటి లక్ష్యాలు’’పై దృష్టి పెడుతుంది. దేశ భవిష్యత్తు పాఠశాల నాలుగు గోడల మధ్యన నిర్మిత మవుతుందని ప్రముఖ విద్యావేత్త కొఠారి చెప్పిన మాటలు అక్షర సత్యాలు.విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర విద్యార్థుల జీవితానికి పునాదిని నిర్మించడం మరియు...

టీచర్‌ కర్కశత్వం…

యూకేజీ బాలుడి మృతి.. దుఃఖసంద్రంలో మునిగిపోయిన తల్లి, దండ్రులు.. కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ దగ్గర బాబు మృతదేహంతో ఆందోళన.. ఉప్పల్‌ : ఓ టీచర్‌ కర్కశత్వం పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంకా బలపమే సరిగా పట్టుకోలేని చిన్నారిపై టీచర్‌ అమానుషంగా ప్రవర్తించాడు. హోంవర్క్‌ చేయలేదంటూ పలకతో తలపై బలంగా కొట్టాడు. అసలు ఏం జరుగుతుందో తెలియని ఆ...

ఉపాధ్యాయ దంపతుల బదిలీ కోసం.. మౌన దీక్ష..

గాంధీ జయంతి రోజు ఉపాధ్యాయుల మౌన పోరాటం. స్పౌజ్ బదిలీలు జరపాలని దంపతుల నిరసన వందలాదిగా తరలివచ్చిన 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు.. శోకసంద్రమైన మహిళా టీచర్లు.. అమ్మానాన్నలని కలపండని అభ్యర్థిస్తున్న చిన్నారులు…. ఎన్నికల నోటిఫికేషన్ లోపే మా సమస్యను తీర్చండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వాళ్ళనే తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం ప్రభుత్వం స్పందించకుంటే మరిన్ని నిరసన కార్యక్రమాలకు సిద్ధం ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న...

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పొంద ప్రాతిపదికన అధ్యాపక పోస్టులు..

లక్షల్లో జీతం.. ఏడాది కాలం కాంట్రాక్ట్ విధానంలో పని.. అవసరాన్ని బట్టి ఏడాది తర్వాత పదవీ కాలం పొడగింపు.. రెగ్యులర్ నియామకాలు చేపడితే వీరిని తొలగిస్తారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ప్రభుత్వ వైద్య విద్య కాలేజీలు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో.. ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్...

ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులకు మోక్ష మెప్పుడో..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన బిల్లులు తప్ప మరేరకమైన సప్లిమెంటరీ బిల్లులు, జిపిఎఫ్, టి ఎస్ జి ఎల్ ఐ, సరెండర్ లీవ్, మెడికల్ బిల్లులు నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి.. ఉపాధ్యాయులు, ఉద్యోగులు వైద్య అవసరాల కోసం, గృహ నిర్మాణం కొరకు, పిల్లల చదువుకు, వివాహాలకు, ఇతరత్రా అవసరాలకు పొదుపు...

గురువులకు అంకితం గురుపౌర్ణమి,(వ్యాస పౌర్ణమి.).

భారతదేశంలో ప్రాచీన సనాతన సంప్రదాయం ప్రకారం గురువుకి అంకితం చేసిన ముఖ్యమైన రోజును గురుపౌర్ణమి గా జరుపుకుంటారు. గురువు అంటే ఉపాధ్యాయుడు. గు, అంటే చీకటి లేదా అజ్ఞానం, ,రు, ఆ చీకటిని తొలగించే వారని అర్థం. అనగా అజ్ఞానం యొక్క చీకటిని తొలగించే వారు గురువు అని అర్థం. గురుపౌర్ణమి అనేది ఆధ్యాత్మిక...

సమాజం లో అందరికన్నా గురువు స్థానం పవిత్ర మైనది, గౌరవింపదగినది( జులై 3 సోమవారం నాడు గురుపౌర్ణమి, ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ సందర్భంగా…)

ప్రపంచ వ్యాప్తంగా అన్ని వృత్తులలో పవిత్రమైన , గౌరవప్రదమైన స్థానం గురువుది. గు అంటే అంధకారం రు అంటే నిరోధించడం/ నశింపజేయడం గురువు అంటే అంధకారం/ అజ్ఞానం ను రూపుమాపి విజ్ఞాన వంతులను చేయడం అని అంటారు.గురువు అంటే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం. తరతరాల నుండి తల్లిదండ్రులు తర్వాత స్థానంలో గురువును పూజిస్తారు....

రోటరీ క్లబ్‌ దుర్మార్గానికి బలౌతున్న ఫిల్మ్‌ నగర్‌ పాఠశాల

విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారం చేస్తున్న అవినీతి రాక్షసులు.. ఫిల్మ్‌ నగర్‌ ఉన్నత పాఠశాలపై కన్నేసిన రోటరీ క్లబ్‌ యాజమాన్యం.. స్కూల్‌ని అడ్డుపెట్టుకుని విదేశీ నిధులు కొల్లగొట్టాలనే ఆలోచన.. షిఫ్ట్‌ సిస్టంలో నడిచే స్కూల్‌ని జనరల్‌ సిస్టంగా మార్చిన దౌర్భాగ్యం.. అధికారులను మభ్యపెట్టి అరాచకం సృష్టిస్తున్న వైనం.. ప్రమాదభరితంగా మారిన పాఠశాల పరిసరాలు.. విద్యాకుసుమాలను నలిపేస్తున్న దుర్మార్గులు.. రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద ఉన్నత పాఠశాలకు పట్టిన...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -