అమరావతి : 2024లో తెలుగుదేశం - జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టానని తెలిపారు. తాను పార్టీని నడుపలేనని...
కామారెడ్డితో నా అనుబంధం విడదీయరానిది
మా అమ్మ పుట్టిన గడ్డ ఇదే.. నాకు బంధం
గులాబీ సైనికుడిగా ఇక్కడి నుంచే పోరాటం
కెసిఆర్ వస్తే ఒక్కడే రాడు..అనేకం వస్తాయ్
నేనేం చేస్తానో రేపురేపు మీరే చూస్తారు
50 లక్షలతో పట్టబడ్డోడు..నాపై పోటీ చేస్తాడట
అలాంటోడు కావలో.. నేను కావాలో తేల్చుకోవాలి
రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు వచ్చే వాళ్లతో జాగ్రత్త
కామారెడ్డిలో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్
కాంగ్రెస్,...
జైలు నుంచి విడుదలైన చంద్రబాబు
టీడీపీ శ్రేణులను చూసి భావోద్వేగాలకు లోనైన అధినేత
ఇంతమంది తనకోసం నిరసనలు తెలిపారంటూ కృతజ్ఞత
తన జన్మ ధన్యమైందన్న టీడీపీ అధినేత
పవన్ కల్యాణ్ కు, జనసేనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం పార్టీ శ్రేణులు, తెలుగు ప్రజలు, తనకు మద్దతుగా...
పోటీ చేయోద్దని ఎవరైన భయపెట్టారా.. ?
బాబే పోటీ అంటే భయపడుతున్నారా .. ?
తెలుగుదేశం ప్రాంతీయ పార్టీయా.. జాతీయ పార్టీయా..? పోటీకి నో అంటున్న బాబు, లోకేష్‌లపై టీటీడీపీ నేతల కన్నెర్ర
ప్రస్తుతానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ షెట్టర్ క్లోజ్? కాసానిని బాబు నిండాముంచేశారని వినబడుతున్న మాటల్లో నిజమెంత?
గతంలో వేరే పార్టీలో చేరితే జ్ఞానేశ్వర్, వీరేశ్‌కు మంత్రి...
పవన్ కళ్యాణ్, లోకేష్ ల కీలక సమావేశం..
పలు విషయాలపై తీవ్ర చర్చ..
వై.ఎస్. జగన్ ని ఓడించాలన్నదే అజెండా..
అమరావతి : అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం, రాజమండ్రిలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది.. ముఖ్యనేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు పలువురు ముఖ్య నేతలు,...
సంచలనం సృష్టిస్తున్న చంద్రబాబు బహిరంగ లేఖ..
ములాఖత్ సమాయంతో కుటుంబసభ్యులకుఇచ్చి పంపించిన చంద్రబాబు..
తిరిగి వస్తా ఒక్కొక్కడు అంతు చూస్తా..
మంచి ఓడినట్లు కనిపిస్తుంది సంయమనం పాటించండి : బాబు..
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కేసుల్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ములాఖత్‌ల విషయంలో మాత్రం ఊరట లభించింది. ఇంకా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో...
తన పోటీపై కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది
కాంగ్రెస్ పార్టీ తమ కంటే బలంగా ఉందనేది అవాస్తవం
మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం మానుకోవాలి
జనసేనతో టీడీపీ పొత్తుపై క్లారిటీ ఇంకా రాలేదు..
ప్రజలు టీడీపీని ఆదరిస్తారనే నమ్మకం మాకుంది
అందుకే దైర్యంగా 119 స్థానాల్లో పోటీ చేస్తున్నాం
ఆశాభావం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీతెలంగాణ...
తేల్చి చెప్పిన ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
అమరావతి : చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ తొలిసారిగా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. చంద్రబాబుకు...
మరోసారి రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం
నాయకులు, కార్యకర్తలు సహనం కోల్పోవద్దు
కడిగిన ముత్యంలా బాబు బయటకు రావడం ఖాయం
టీడీపీ గెలుపు కోసం అందరు శ్రమించామని విజ్ఞప్తి
ఉమ్మడి రాష్ట్రాల్లో టీడీపీ గెలుపును ఎవ్వరు అడ్డుకోలేరు
ధీమా వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు మరికొన్ని రోజుల్లో...