Tuesday, February 27, 2024

talasani srinivas yadav

పశుసంవర్థక శాఖ ఫైళ్ల మాయం

కేసును ఎసిబికి అప్పగించిన ప్రభుత్వం హైదరాబాద్ : నాంపల్లిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్‌ మాయమైన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ రెండు కేసులును ఏసీబీకి బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ నగదు బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం...

అవినీతి వసూళ్ళలో ఇన్ స్టాల్ మెంట్ స్కీం.. !

గొర్రెల యూనిట్ల కేటాయింపులో లబ్ధిదారులను బకరాలను చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ బరితెగించిన అధికారి బాబు బేరి.. కరప్షన్ లో ఈయనకు ఈయనే సరి.. డైరెక్టర్ కి చెల్లించాలంటూ వసూలు.. అంత స్థోమత లేదన్నా వదలని పిశాచం.. లబోదిబోమంటున్న బాధితుడు గంటా నాగిరెడ్డి.. నాగిరెడ్డి నుండి రూ. 40 లక్షలు కాజేసిన బాబు బేరి.. పశు, వైద్య మరియు పశుసంవర్ధక శాఖలో జరిగిన అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం...

తలసాని రూటే సప ” రేటు “

ప్రభుత్వ స్థలంలో కబ్జాదారుల నిర్మాణం కోట్ల రూపాయల విలువచేసే నాలుగు వందల గజాల స్థలం.. కబ్జాకోరులకు అండగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.. కబ్జాదారులకు నిస్సిగ్గుగా వంతపాడిన అధికారులు.. గతంలో కబ్జా దారులను శిక్షించి ఆ స్థలాన్ని ప్రజల ఉపయోగార్ధమువినియోగిస్తామని మాటిచ్చిన మంత్రి.. రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ఊసే ఎత్తని వైనం.. ప్రభుత్వ భూమిని కాపాడలేని మంత్రి ఇక ప్రజలకేమి న్యాయం...

పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సిఎం ధ్యేయం : తలసాని

హైదరాబాద్‌ : పేదలు గొప్పగా బతకాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచించి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు పేదలకు అందజేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఉప్పల్‌ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో వెయ్యి మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల...

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ

రెస్టారెంట్ అండ్ బార్ అసోషియేషన్ సభ్యులు.. హైదరాబాద్ : సోమవారం రోజు హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రివర్యులు డా: వి. శ్రీనివాస్ గౌడ్ ను తన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు "తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ అసోసియేషన్" వారు.. గత కొంతకాలంగా నష్టాలలో కోరుకపోయిన రెస్టారెంట్,...

రేవంత్ రెడ్డి పోస్టర్ పై పేడ కొట్టిన గొల్ల కురుమలు, యాదవులు

ఇటీవల తలసానిపై తీవ్ర విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవ సోదరులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ...

కళ్లులేని కాబోదులు వాళ్ళు..

ప్రతి పనికిమాలినోడు విమర్శించడమే.. ప్రతివాడూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అంటాడు.. కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా..? అందరికీ ఇల్లు ఇస్తాం..ఎవరూ భయపడొద్దు మహిళపై నోరు పారేసుకున్న మంత్రి తలసాని.. హైదరాబాద్‌ : ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు.. వాడికి కళ్ళు కనిపిస్తలేనట్లు ఉన్నాయని అంటూ.. విపక్షాలపై మంత్రి తలసాని నోరు పారేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ కమలానగర్‌లో డబుల్‌...

కొత్త డ్రైనేజీ పైప్ లైన్ రాకపోవడానికి కారణం మంత్రి తలసాని ఆదేశాలే : కొంతం దీపిక నరేష్

సికింద్రాబాద్ మోండా డివిజన్ లో తాగునీటిలో మోరి నీళ్లు కలుస్తున్న వైనం.. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్యను 2 నెలల క్రితం పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. కలుషిత నీరు వల్ల గాంధీ ఆసుపత్రిలో చేరిన స్థానికుడు. కొత్త పైపులు తెచ్చాం. కానీ, మంత్రి వచ్చాకే ప్రారంభిస్తాం : హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్ సిబ్బంది మంత్రి వచ్చేవరకు కలుషిత...
- Advertisement -

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ చీర్యాల

పుట్టగొడుగుల్లా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు గత పాలకుల పాపం, కొనుగోలు చేసిన కస్టమర్లకు శాపం అక్రమ షెడ్ల నిర్మాణంతో భారీగా గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి అక్రమ నిర్మాణాలకు...
- Advertisement -