Tuesday, May 21, 2024

suside

అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య

అమరావతి : బ్రతుకు తెరువు కోసం ఆక్వాకల్చర్‌పై ఆదారపడ్డ దంపతులకు అప్పులు ఎక్కువై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెంది నాగబాబు(30), అనూష(28) దంపతులు . ఇటీవల ఆక్వాసాగులో నష్టం రావడంతో అప్పుల పాలయ్యారు. దీంతో అప్పులు తీర్చలేక చనిపోతున్నట్లు ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య...

గూడ్స్‌ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య

అమరావతి : శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గూడ్స్‌ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. మృతులు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం డార్జిలింగ్‌కు చెందిన రంజనా రాయ్‌, తాషి షేర్పాగా పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్‌ నుంచి షాలీమార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పలాసకు వచ్చిన వీరిద్దరూ ట్రాక్‌పై...

గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ..ఆర్మీ జవాన్‌

హైదరాబాద్‌ : ఆర్మీ జవాన్‌ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటన బుధవారం లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్మీ సెంటర్‌లో చోటు చేసుకుంది. పంజాబ్‌కు చెందిన రాజిందర్‌ ఈరోజు తెల్లవారుజామున తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు....

ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి

48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆమె మృతికి గ్రూప్-2 వాయిదా కారణం కాదా? పోలీసులు ఏం చెబుతున్నారంటే.. ప్రవళిక సూసైడ్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ప్రవళిక మృతి ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ సెక్రటరీని ఆదేశించారు గవర్నర్. ప్రవళిక మృతిపై కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు....

ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యా యత్నం..

సూసైడ్ అటెమ్ట్ చేసిన నిరుపేద దంపతులు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన ప్రమాదం.. బాధితులు నిజాంసాగర్ మండల వాసులుగా గుర్తింపు.. హైదరాబాద్ : డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని కోరుతూ.. నిజాం సాగర్ మండలానికి చెందిన నిరుపేద దంపతులు గురువారం రోజు, హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి నివాస భావనమైన ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నారు.. ఈ క్రమంలో...

ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక అటెండ‌ర్ ఆత్మ‌హ‌త్యా ప్రయత్నం..

మహబూబాబాద్ : జిల్లాలోని ఇనుగుర్తి బాలిక‌ల‌ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక అటెండర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం చోటు చేసుకోగా, విష‌యాన్ని బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా ప్రిన్సిపాల్ జాగ్ర‌త్త ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇనుగుర్తి బాలిక‌ల సాంఘిక సంక్షేమ హాస్ట‌ల్‌లో స్వ‌రూప అనే మ‌హిళ అటెండ‌ర్‌గా ప‌ని చేస్తోంది. అయితే ఆమెకు ఓవర్...

కర్నూలు లో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య..

బాత్‌రూమ్‌లో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యఅమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ బాత్‌రూమ్‌లో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతుంది. కర్నూలులోని లోకాయుక్త కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణ శుక్రవారం విధుల్లో చేరిన కొద్ది సేపటికే బాత్‌రూమ్‌లోకి వెళ్లి తుపాకి తో కాల్చుకున్నాడు....

హైదరాబాద్ ఐఐటీ విద్యార్ధి ఆత్మహత్య..

ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి కార్తీక్‌ మిస్సింగ్‌.. సముద్రంలో దూకి ఆత్మహత్య కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి కార్తీక్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కనిపించకుండా పోయిన ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి కార్తీక్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సముద్రంలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు....
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -