తిరుపతిలోని అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు.
చిన్నశేష వాహనం దర్శనమివ్వడం పాంచభౌతిక ప్రకృతికి సంకేతమని, ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుందని అర్చకులు వెల్లడించారు....
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...