మర్పల్లికి చెందిన ఓ నిరుపేద దంపతులకు తలకు పెద్ద కంతితో జన్మించిన చిన్నారి
ఆపరేషన్ కొరకు వైద్య ఖర్చులకు ఎల్‌ఓసి అందజేసిన శాసన సభాపతి
ఆపరేషన్ సక్సెస్ కావడంతో ప్రసాద్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు..
నా జీవితం ప్రజా సేవకే అంకితం అని ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో ఎమ్మెల్యే గా గెలుపొంది...
నేడు ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్
స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్
మద్దతు పలికిన విపక్ష బీఆర్‌ఎస్ పార్టీ
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం
కేటీఆర్ సహా పలువురు మంత్రుల రాక
నేటి ఉదయంనుంచే తెలంగాణ అసెంబ్లీ
స్పీకర్ ఎన్నికతో తొలిరోజు సమావేశం
15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం
నాటీ బీఆర్‌ఎస్ ఆర్థిక అవకతవకలపై...
హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సోమ వారం ఉదయం అసెంబ్లీ సెక్రటేరియట్ స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 13వ తేదీ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు...
హైదరాబాద్ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం రేవంత్, మంత్రులు, ప్రొటెం స్పీకర్ ప్రారంభించారు. శాసన సభ ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీలలో ఉచితం. అసెంబ్లీ...
స్పీకర్ ఓంబిర్లాను కలిసి లేఖ అందచేత
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్): సిఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోక్‌సభ సీటుకు రాజీనామా చేశారు. స్పీకర్ ఓం బిర్లాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. లోక్‌సభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు రేవంత్ రెడ్డి...
నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేది లేదు!
పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాకే ప్రమాణ స్వీకారం చేస్తానన్న రాజాసింగ్
2018లోనూ మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించినప్పుడు ఇదే వైఖరి
ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసేది లేదని గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ స్పష్టం చేశారు. అక్బరుద్దీన్‌ను...
అసెంబ్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్పీకర్ పోచారం అసెంబ్లీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
హైదరాబాద్: అసెంబ్లీలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...