ఒకే గొడుగు కిందకు అన్ని సేవలు
నల్సాప్ట్ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం
హైదరాబాద్ : ప్రయాణీ కులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు గాను టీఎస్‌ఆర్‌టీసీ తాజాగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న అత్యాధునిక సాంకేతికను వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ప్రాజెక్ట్ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా ముందడుగు వేసింది. డిజిటలైజేషన్...
హైదరాబాద్ : సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్న టీఎస్‌ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. బస్సును ట్రాక్ చేసేలా ‘గమ్యం’ యాప్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆర్టీసీలో 8,571 బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో...
హైదరాబాద్ : ఆర్టీసీని కాపాడుకునేందుకే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు. ఈ నెల 15 నుంచే ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని తెలిపారు. బుధవారం గచ్చిబౌలి స్టేడియం దగ్గర 25 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. గెజిట్ రావడంతో త్వరలో...
గతంలో వెనక్కి పంపిన బిల్లులపై కూడా..
న్యాయ సలహా కోరిన గవర్నర్ తమిళి సై..హైదరాబాద్ : ప్రభుత్వంలో తెలంగాణ ఆర్‌టీసీ విలీనం చేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు ఇప్పటికే శాసన సభ, శాసన మండలి ఏక్రగీవంగా ఆమోదం పలికాయి. అయితే ఆర్టీసీ విలీన...
కోరిన కోరికలు ఏవైనా తీర్చడానికి సిద్ధం..
గతంలో ఆర్టీసీ కార్మికుల కోరిక ఇప్పుడు తీర్చేశారు..
రైతులకు 19 వేల కోట్ల రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్..
వరాల జల్లు కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు..
పొలిటికల్ హీట్ తో ప్రతిపక్షాలకు ఊపిరి ఆడనివ్వట్లేదు..
మళ్లోసారి సీఎం పీఠంపై కన్నేసిన పెద్ద దొర..
తాయిలాల తాంబూలాలతో ఎన్నికల సారె తీసుకొస్తున్న కేసీఆర్..
త్వరపడండి మంచి తరుణం మించిన దొరకదు..
ఏళ్లుగా...
శ్రమ దోపిడీకి గురవుతున్న బోధనేతర సిబ్బంది
విద్యార్థినిలకు రక్షణ కల్పించడంలో వారిదే కీలకపాత్ర
వారానికి సెలవు కూడా లేని దుర్భర పరిస్థితులు
ఆర్టీసీ తరహాలో కేజీబీవీ సిబ్బందికి న్యాయం చేయాలి: పీిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి వై. గీతవికారాబాద్ : బాలికల విద్య అభివృద్ధి, బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా 2014లో ( కేంద్ర ప్రభుత్వం 60 శాతం ,...
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీది కీలక పాత్ర అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక భూమిక పోషించారని తెలిపారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ...
తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు..
కోర్టుకు హజరైన ప్రజా సంఘాల నేతలు, ఆర్టీసీ కార్మికులు..
హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :2019 అక్టోబర్ లో తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సుమారు 50 వేయిల మంది ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగిన క్రమంలో వారికి అండగా...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...