దిల్‌సుఖ్‌నగర్‌లో ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం..
అగ్నికి ఆహుతయిన రెండు ఆర్టీసీ బస్సులు
ప్రయాణీకులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఒక బస్సు పూర్తిగా కాలిపోగా.. మరో బస్సు పాక్షికంగా..
సాంకేతిక సమస్యల కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తింపు
సమగ్ర విచారణకు ఆదేశించిన టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం
ఆగి ఉన్న రెండు టీఎస్ ఆర్టీసీ బస్సులు మంటలకు గురై పూర్తిగా దగ్ధమైన ఘటన...
ఆర్టీసీ బస్సుల్లో చెలరేగిన మంటలు
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ డిపోలో ఘటన
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామునే ఈ సంఘటన చోటుచేసుకుంది. డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్‌ప్రెస్ బస్సులో ముందుగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో.. దాని పక్కనే ఉన్న మరో బస్సుకు ఈ మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు...
ఉమ్మడి జిల్లా నుంచి పలు ప్రత్యేక బస్సులు
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రీజియన్‌లో సంక్రాంతి పండగ వారం రోజుల్లో భారీగా ఆదాయం సమకూరిందని తెలుస్తోంది. ఈ సారి కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 13,14,15 తేదీల్లో అదనపు సర్వీసులు నడుపుతుండగా.. తిరుగు ప్రయాణంలో ఈనెల 16, 17...
మేల్స్ కోసం ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో పెరిగిన రద్దీ
రద్దీ తో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న పురుషులు
ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై దృష్టి పెట్టిన ఆర్టీసీ
హైదరాబాద్ : మహాలక్ష్మీ పధకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది....
హైదరాబాద్ : రవాణా వ్యవస్థను అతి త్వరలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీస కనెక్టివిటీని పెంచుతామన్నారు. అందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా నేటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభిస్తున్నామని చెప్పారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా...
హైదరాబాద్ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం రేవంత్, మంత్రులు, ప్రొటెం స్పీకర్ ప్రారంభించారు. శాసన సభ ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీలలో ఉచితం. అసెంబ్లీ...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇది కూడా ఒకటి. ఈనెల 9 నుంచి ఈ గ్యారెంటీ అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది....
ఒకే గొడుగు కిందకు అన్ని సేవలు
నల్సాప్ట్ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం
హైదరాబాద్ : ప్రయాణీ కులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు గాను టీఎస్‌ఆర్‌టీసీ తాజాగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న అత్యాధునిక సాంకేతికను వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ప్రాజెక్ట్ అమలుతో ఆధునికీకరణ వైపు దిశగా ముందడుగు వేసింది. డిజిటలైజేషన్...
అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లా యర్ర గొండపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పడిపోవడంతో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ ఇంద్ర బస్సు హైదరాబాద్ నుంచి మార్కాపురం వస్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు బస్సు అదుపు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...