గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ఇందిర ఎంతో కృషి
ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధిస్తుందని ధీమా
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే రాష్ట్రం ఇచ్చారన్న ప్రియాంక
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శలు చేశారు. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ లో ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన...
న్యూఢిల్లీ : పాలస్తీనాలోని గాజాలో కొనసాగుతున్న రక్తపాతం, తీవ్ర హింసా త్మక ఘటనలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లంఘనకు గు రికాని అంతర్జాతీయ చట్టం కానీ, నిబంధన కానీ ఒక్కటీ లేదన్న విషయం ప్రస్తుతం అక్కడ జరుగు తున్న పరిణామాలను బట్టి తేటతెల్లమవుతోందన్నారు. ‘ఎందరు చిన్నారులు ప్రాణత్యాగం చేయాలి?...
ప్రచారంలో దూసుకుపోయేలా ప్రణాళిక..
రెండవ లిస్ట్ ప్రకటించాక రంగానికి సిద్ధం..
ఈ నెల 26 నుంచి గ్రామాల్లో నేతల ప్రచారం..
మరోమారు ప్రచార పర్వానికి రాహుల్, ప్రియాంక..
ఒక్కసారి అధికారం ఇవ్వమని సోనియాతోఅప్పీల్ చేయించే ప్లాన్..
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించు కుంది. 26వ తేదీన అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన తర్వాత పూర్తి...