భారత్ భద్రతా విషయంలో కీలక నిర్ణయాలు..
చైనా, పాకిస్తాన్ కు దడ పుట్టించేలా..
సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరించినఇండియన్ ఎయిర్ ఫోర్స్..
వార్డెన్ ఆఫ్ నార్తన్ స్క్వాడ్రాన్ కింద డ్రోన్ల ఆపరేషన్..
శాటిలైట్లతో లింక్ ఏర్పాటు..
35 వేల ఆడుగుల ఎత్తులో ఎగిరే సత్తా వున్న డ్రోన్లు..న్యూ ఢిల్లీ : చైనా, పాకిస్తాన్‌కు దడ పుట్టించేలా భారత్ భద్రతా విషయంలో కీలక...
ప్రతిపక్షాల రాజకీయం ఎంతో సిగ్గుచేటని వ్యాఖ్య..
ఆరున్నరేళ్లుగా కనీసం కర్ఫ్యూ విధించలేదని వెల్లడి..
మొదటి నుండి తాము చర్చకు సిద్ధమని చెప్పాం..
హైకోర్టు తీర్పు తర్వాత ఘర్షణలు జరిగాయని స్పష్టీకరణ..
కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించడంతో పెల్లుబికిన ఘర్షణలు..
న్యూ ఢిల్లీ : మణిపూర్ హింసాత్మక ఘటనలు సిగ్గుచేటు అని మేం అంగీకరిస్తున్నామని, కానీ విపక్షాలు ఈ అంశంపై నీచ రాజకీయాలకు...
‘ఇండియా’ అనే పేరు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉంది
మమ్మల్ని వ్యతిరేకించడమే విపక్షాల ఏకైక అజెండా..
విపక్ష కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ..
ప్రధాని ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..
విపక్షాల ధోరణితో వాయిదా పడ్డ పార్లమెంట్..న్యూఢిల్లీ : విపక్ష కూటమి కొత్త పేరు ఇండియాపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాను ఆయన...
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీ పార్లమెంట్ భవనంలోని హోం మంత్రి కార్యాలయంలో సోమవారం వీరిద్దరూ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా బండి, తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు బండి వివరించారు. పార్టీలో...
న్యూఢిల్లీ : ట్విట్టర్‌కు పోటీగా మెటా తీసుకొచ్చిన థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లో యూజర్ల యాక్టివిటీ 70 శాతం పడిపోయిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది. ఈ ఏడాది జులై 7 న థ్రెడ్స్‌లో డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య పీక్‌కు చేరుకోగా, ఆ లెవెల్ నుంచి ప్రస్తుతం 70 శాతం తగ్గి 13 మిలియన్ యూజర్లుగా...
ఆందోళన వ్యక్తం చేసిన వీ.హెచ్.పీ. జాతీయ కార్యదర్శి మిలింద్ పరాండే..
మణిపూర్ సంఘటనలను బూచిగా చూపుతూ హిందూ, క్రిష్టియన్ వివాదంగా చూపుతున్నారు..
ఇలాంటి విద్రోహర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..న్యూ ఢిల్లీ : మణిపూర్ లో జరుగుతున్న పరిణామాలను హిందూ, క్రిష్టియన్ మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కానీ ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం...
ఇండోనేషియా ఓపెన్‌లో ఆడుతూ తుపాను వేగంతో స్మాష్ కొట్టిన వైనం
మలేషియా ఆటగాడ పేరిట ఉన్న రికార్డు బద్దలుఇండోనేషియా ఓపెన్ సూపర్`1000 టోర్నీలో డబుల్స్ విభాగంలో ఆడుతున్న సాయిరాజ్ కొట్టిన ఓ స్మాష్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. బ్యాడ్మింటన్ హిస్టరీలో ఇప్పటివరకు ఇంత బలంగా ఎవరూ స్మాష్ కొట్టలేదున్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్...
ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగింపుపై సీరియస్
పదవీ కాలం పెంపు చట్ట విరుద్ధమని వెల్లడి
జులై 31 వరకు పదవిలో ఉండేందుకు అనుమతి
న్యూఢిల్లీ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు...
వర్షాల కారణంగా 22 మంది మృతి
భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం
హిమాచల్‌లో పొంగి ప్రవహిస్తున్న బియాస్ నది
మనాలిలో వరద భీభత్సంతో పర్యాటకుల ఆందోళన
డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక నిలిచిపోతున్న నీరు
అసాధారణ వర్షాలను తట్టుకునే పరిస్థితి లేదు
ప్రజల విమర్శలపై సీఎం కేజ్రీవాల్ సమాధానం
న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్,...
9 మంది ఎమ్మెల్యేలతో షిండేకు మద్దతు
ద్రోహులకు బుద్ధిచెబుతామని పవార్ శపథం
మహారాష్ట్ర ఎన్సీపీకి కొత్త చీఫ్‌ను ప్రకటించిన పార్టీ
జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ కొనసాగుతారని వెల్లడి
న్యూ ఢిల్లీ, రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్‌ను అజిత్ పవార్ అదునుచూసి దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...