Sunday, May 5, 2024

minister jagadish reddy

బీఆర్‌ఎస్‌ అంటే స్కీంలు..కాంగ్రెస్‌ అంటే స్కాంలు…

కాంగ్రెస్‌ను నమ్మితే కరెంట్‌ ఖతమే.. దామోదర్‌ రెడ్డి పాలనలో మూడు కొట్లాటలు ఆరుకేసులు.. 60 ఏళ్లలో జరుగని అభివృద్ధిని పదేళ్లలోనే చేశా.. మూసీ మురికి నీరు, కరెంటు కోతలు ఆకలి దారిద్య్రాలనులను పారద్రోలింది కారు గుర్తే.. ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్‌ రెడ్డి.. సూర్యాపేట : బీఆర్‌ఎస్‌ అంటే స్కీంలు..కాంగ్రెస్‌ అంటే స్కాంలు అని మంత్రి, బిఆర్‌ఎస్‌ సూర్యాపేట అభ్యర్ధి గుంటకండ్ల...

పట్టణ, పల్లె ప్రజలంతా బీఆర్‌ఎస్‌తోనే..: మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట : ఎన్నికల ప్రచారం సందర్బంగా బిఆర్‌ఎస్‌ పట్ల ప్రజల చూ పిస్తున్న ఆదరణ సూర్యాపేటలో గెలుపును ఖాయం చేసిం దని రాష్ట్ర మంత్రి, సూర్యాపేట బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి గుంట కండ్ల జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట లోని అన్ని మండల కేంద్రాలు, పట్టణ కేంద్రంలో కార్యకర్తల సమా వేశం లో పాల్గొన్న మంత్రి...

బిఆర్‌ఎస్‌ అన్నం పెడితే… కాంగ్రెస్‌ సున్నం పెడ్తది : జగదీశ్‌రెడ్డి

ఆశీర్వదించండి మీ ఇంటి వాడిగా సేవ చేస్తా సూర్యాపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి జగదీష్‌ రెడ్డి సూర్యాపేట : తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టింది కేసీఆర్‌ అయితే..సున్నం పెట్టేది కాంగ్రెస్‌ అని సూర్యాపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌ పహాడ్‌, కోటపహడ్‌, శెట్టిగుడెం, జొట్య...

కొనసాగుతున్న బిఆర్‌ఎస్‌లోకి వలసలు

మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు సూర్యాపేట : ఎన్నికల పోలింగ్‌ సవిూపిస్తున్న తరుణంలో సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల జాతర కొనసాగుతుంది. పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ, స్వలాభం కోసం చేస్తున్న నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ , బీఎస్పీలను వీడి ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా...

మీరు వేసిన ఓటుతోనే సూర్యాపేట ఎంతో అభివృద్ధి

ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్‌ రెడ్డి సూర్యాపేట : మీరు వేసిన ఓటుతోనే గత పది సంవత్సరాల్లో సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి వద్ద గల తేజ హైస్కూల్లో ఆర్యవైశ్య సంఘం నాయకులు బిక్కు...

ఓటర్ల కాళ్లు కడిగిన బీఎస్పీ ఎమ్మేల్యే అభ్యర్థి వట్టె

కాళ్లు కడిగి మీ రుణం తీర్చుకుంటా..` మంత్రి జగదీష్‌ రెడ్డిని ఎదిరించిన ప్రజల కాళ్లు కడిగిన బీఎస్పీ అభ్యర్థి. చందుపట్లలో గజమాలతో స్వాగతం పలికిన యువకులు. ప్రజలలో ఉండి ప్రజల కోసమే పని చేస్తా. బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్‌. సూర్యాపేట : అభివృద్ధిపై మంత్రిని నిలదీసి తండా నుంచి తరిమి కొట్టిన ప్రతి ఒక్కరికి...

ప్రజలకు బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో భరోసా : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యపేట : పేద, మధ్యతరగతి ప్రజలకు బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో భరోసా అని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అని చెప్పారు. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సూర్యాపేటలో తన సతీమణి సునితతో కలిసి మంత్రి జగదీశ్‌...

బతుకమ్మ వేడుకల్లో మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట : చివ్వెంల మండల కేంద్రం లో 7 వ రోజు జె. జె. ఆర్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘వేపకాయల బతుకమ్మ’’ వేడుకల్లో ఎస్‌.ఫౌండేషన్‌ చైర్మన్‌ గుంటకండ్ల సునీత జగదీష్‌ రెడ్డి పాల్గొనగా,ముఖ్య అతిథిగా తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి,స్థానిక శాసనసభ్యులు గుంట కండ్ల జగదీష్‌ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.చిన్న...

భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటిన సర్వేపల్లి

మంచి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట : భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టర్‌ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి...

ఎంపీటీసీ సీతారాములు కుటుంబానికి సంతాపం తెలిపిన మంత్రి జగదీష్‌రెడ్డి..

సూర్యాపేట : కుమారుడిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న జిల్లాలోని పెన్ పహాడ్ మండలం పొట్లపహడ్ ఎంపీటీసీ సీతారాములు కుటుంబ సభ్యులను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఓదార్చారు. మంగళవారం విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన పోట్ల పహాడ్‌కు చేరుకున్న మంత్రి.. విక్రమ్‌ గౌడ్‌ పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళులు...
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -