Friday, April 26, 2024

japan

మళ్లీ భూకంపం..

జపాన్‌ హోన్షు వెస్ట్‌ కోస్ట్‌ లో కంపించిన భూమి.. జపాన్‌ ను భూకంపాలు వదలడం లేదు. ఇప్పటికే వరుస భూకంపాలతో అతలాకుతలమైన ఆ దేశంలో మరో సారి భూ ప్రకంపనలు వచ్చాయి. తాజాగా ఆదివారం ఉదయం హోన్షు వెస్ట్‌ కోస్ట్‌ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌ పై దీని తీవ్రత 5.1గా నమోదు అయ్యింది....

242 మంది ఆచూకీ గల్లంతు

92కు చేరిన జపాన్‌ మృతుల సంఖ్య 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌ టోక్యో : జపాన్‌లో భూకంప మృతుల సంఖ్య 92కి చేరింది. గల్లంతైన వారి సంఖ్య 242కి చేరిందని అధికారులు శుక్రవారం తెలిపారు. జనవరి 1 నూతన సంవత్సరం రోజున 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అనంతరం వందలాదిగా వచ్చిన...

జపాన్‌పై ప్రకృతి కోపం

పెరుగుతున్న జపాన్‌ భూకంప మృతుల సంఖ్య బుధవారం సాయంత్రానికి 63కి చేరిన మృతులు టోక్యో : జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయం దాకా 13గా ఉన్న మృతుల సంఖ్య సాయంత్రానికి 63కి చేరుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భవనాలు కూలడం, అగ్నిప్రమాదాల కార ణంగానే ఎక్కువ...

పెరుగుతున్న జపాన్‌ భూకంప మృతుల సంఖ్య

టోక్యో : జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరు గుతోంది. మంగళవారం ఉదయం దాకా 13గా ఉన్న మృతుల సంఖ్య సాయంత్రానికి 63కి చేరు కుంది . మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భవ నాలు కూలడం, అగ్నిప్రమాదాల కార ణంగానే ఎక్కువ మంది చనిపోయారు. క నీగట,...

జపాన్‌లో తీవ్ర భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదు భారీగా ఎగిసిపడుతన్న అలలు సునామీ హెచ్చరికలు జారీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జపాన్‌లో భారత్‌ కంట్రోల్‌ రూం టోక్యో : నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.6 నమోదయింది. సోమవారం ఉత్తర మధ్య జపాన్‌లో సంభవించినట్టుగా అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పశ్చిమ ప్రాంతాల్లో...

సముద్రంలో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం

జపాన్ లోని యకుషిమా దీవి సమీపంలో ఘటన మధ్యాహ్నం 2.47కి కూలిపోయిన విమానం విమానం కూలిపోయిన విషయాన్ని ధ్రువీకరించిన కోస్ట్ గార్డ్స్ అమెరికాకు చెందిన యుద్ధ విమానం జపాన్ సముద్రంలో కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.47 గంటలకు విమానం కూలిపోయినట్టు అక్కడున్న మత్స్యకారులు గుర్తించారు. వెంటనే కోస్ట్ గార్డ్స్ కు సమాచారం అందించారు. జపాన్ లోని...

జపాన్‌ సముద్రంలో కొత్త ద్వీపం

టోక్యో : మూడు వారాల కిందట జపాన్‌లోని సముద్రంలో అగ్నిపర్వతం విస్ఫోటం చెంది ఓ కొత్త ద్వీపం(ఐలాండ్‌) ఏర్పడిరది. అయితే అది ఎక్కువ కాలం ఉండకపోవచ్చని అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు. ఐవో జిమా దక్షిణ కోస్తాతీరానికి కిలోవిూటరు దూరంలో అక్టోబరు 21న అగ్నిపర్వతం విస్ఫోటం చెందిందని, అనంతరం పదిరోజుల్లోనే బూడిద, రాళ్లు పేరుకొని 100...

జపాన్‌లో ప్రతి 10 మందిలో ఒకరికి 80 ఏళ్లు పైనే

పాన్‌ చరిత్రలో తొలిసారి, ప్రతీ పది మందిలో ఒకరు 80 ఏళ్లు లేదా అంత కంటే ఎక్కువ వయసున్న వారని తేలింది. 12.5 కోట్ల మంది జనాభాలో 29.1 శాతం మంది 65 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయసున్న వారేనని జాతీయ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది కూడా ఒక రికార్డు. ప్రపంచవ్యాప్తంగా జననాల...

జపాన్‌లో వాయిదా పడ్డ లూనార్‌ మిషన్‌ ప్రయోగం ..

ప్రతికూల వాతావరణమే కారణం జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్ చేయడమే లక్ష్యం జపాన్ చేపట్టిన మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదా..జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా జపాన్ చేపట్టిన మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదాపడింది. కగోషిమా ప్రిఫెక్చర్‌లోని జాక్సా టనేగషిమా స్పేస్‌ సెంటర్‌లో ఉన్న యోషినోబు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి...

జపాన్‌లో భారీ భూకంపం..

జపాన్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది. జపాన్‌ రాజధాని టోక్యోకు ఆగ్నేయం వైపున 107 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకుందని ఆ దేశానికి చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ వెల్లడించింది. భూకంపం ధాటికి భూ ఉపరితలం నుంచి 65...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -