Thursday, June 13, 2024

jagan

సీట్లు మార్చినంత మాత్రాన గెలవలేరు

జగన్‌ సాహసాలు పార్టీని గెలిపించకపోవచ్చు చంద్రబాబు, పవన్‌ కలయిక వారికి బలమే ఎపిలో కాంగ్రెస్‌ పుంజుకునే అవకాశాలు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వ్యాఖ్యలు రాజమండ్రి : రాజకీయాల్లో జగన్‌కు అంత అనుభవం లేదని సీట్లు మార్చే పక్రియ సరికాదని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. ఏపీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదు.. అధికారం అంతా...

జగన్‌ భూదాహానికి అంతేలేదు

గిరిజనులకు నష్టం చేరూర్చేలా పవర్‌ ప్రాజెక్ట్‌ మాజీమంత్రి అయ్యన్న పాత్రులు విమర్శలు విశాఖపట్నం : భూదాహంతో జగన్‌ వేల ఎకరాలు కబ్జాలు పెడుతున్నారని, ఆయన అనుచరులు దోచేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. గిరిజనులకు ఏం పొడిచావని చింతపల్లికి వెళ్ళావ్‌ ఏజెన్సీలో మంజూరు చేసిన హైడ్రో ప్రాజెక్టుని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నీ సొంత మనిషికి ఈ...

యువగళం సభకు అడుగడుగునా అడ్డంకులు

అయినా ప్రజలు విజయవంతం చేశారు : అచ్చన్న విశాఖపట్నం : యువగళం సభ ఫెయిల్‌ అవ్వాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు భారీగా తరలి వచ్చి ముగింపు సభలో మద్దతు పలికారు. ఈ సభతో వైసిపిలో వణుకు మొదలయ్యిందని...

బాబు అరెస్ట్‌తోనే వైసిపి పతనం ప్రారంభం

ఎన్నికల్లో జగన్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దం టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి నెల్లూరు : చంద్రబాబు అరెస్టుతోనే రాష్ట్రంలో వైసిపి పతనం ప్రారంభమైందని పార్టీ సీనియర్‌ నేత మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. టిడిపి, జనసేనలను ఎలా అరెస్ట్‌ చేయాలన్న ఆలోచన తప్ప రాష్ట్ర అభివృద్దిని జగన్‌ విస్మరించారని మండిపడ్డారు. మరోసారి జగన్‌రెడ్డిని గెలిపిస్తే...

సొరంగం నుంచి బయటపడ్డ కార్మికులు

రెస్క్యూ టీమ్‌ను అభినందిస్తూ జగన్‌ ట్వీట్‌ అమరావతి : ఉత్తరకాశీలో టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టన్నెల్‌ ఆపరేషన్‌లో రెస్క్యూ టీం అవిశ్రాంతంగా పనిచేసింది. అలుపెరగని ప్రయత్నాల చేసి కార్మికులను రక్షించిన రెస్క్యూ టీం కి నా అభినందనలు. వారి సంకల్పం, ధైర్యం మనందరికీ స్ఫూర్తి....

క్లీనింగ్‌ యంత్రాలను ప్రారంభించిన సిఎం జగన్‌

క్యాంప్‌ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభం అమరావతి : క్లీనింగ్‌ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. క్యాంప్‌ ఆఫీసు వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు100 మురుగు శుద్ది వాహనాలను ఏపీ ప్రభుత్వం అందజేసింది....

ఎపిలో మళ్లీ వచ్చేది జగన్‌ ప్రభుత్వమే

మేనిఫెస్టో పథకాలు అమలు చేసిన ఘనత జగన్‌ది లోకేశ్‌ పాదయాత్ర ఓ కామెడీ షో మాత్రమే అనపర్తి పర్యటనలో మంత్రి అంబటి రాంబాబు వెల్లడి అనపర్తి : మ్యానిపెస్టోలోని సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బుధవారం...

కాకినాడలో వైద్యుడి ఆత్మహత్యకు జగన్‌దే బాధ్యత

వైసిపి నేతల భూదాహానికి ఇంకెంతమంది బలి కావాలి టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆగ్రహం అమరావతి : కాకినాడలో యువ వైద్యుడు శ్రీ కిరణ్‌ (33) ఆత్మహత్య కు సీఎం జగన్‌ రెడ్డిదే బాధ్యతని, వైసీపీ నేతల భూ దాహనికి ఇంకెంతమంది బలికావాలంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన సోమవారం ఇక్కడ...

ఇసుక దోపిడీలో జగన్‌ ప్రమేయం

టెండర్ల విధానంలోనే దోపిడీకి తెర టిడిపి నేత నక్కా ఆనంద్‌ బాబు విమర్శ అమరావతి : తెర ముందు తమ్ముడు, తెర వెనుక అన్న అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుక దోపిడీకి ముఖ్యమంత్రి జగన్‌ తెర లేపారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌ బాబు ఆరోపించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి పేషీ ఆధ్వర్యంలో జరిగే...

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిసిన నారా లోకేష్..

జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన వైనం.. న్యూ ఢిల్లీ : చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -