Thursday, September 12, 2024
spot_img

Govt

మాకొద్దు ఈ మున్సిపాలిటీ..

చేవెళ్ల మున్సిపాలిటీలోచెలరేగిన చిచ్చు.. తెరమీదకు గ్రామ పంచాయితీగాఉండాలనే డిమాండ్‌.. ఊరెళ్ల, దేవుని ఎర్రవల్లి, పామెనగ్రామాల్లో నిరసనల హోరు..చేవెళ్ల: తాజాగా చేవెళ్ల మండలాన్ని మున్సిపాలిటీగా మారుస్తుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.. మండలంలోని పలు గ్రామాల్లో మున్సిపాలిటీ అవసరం లేదని నిరసనలు తెలుపు తున్నారు.. మున్సిపాలిటీని వ్యతిరేకిస్తూ మొన్న ఊరెళ్ల గ్రా మం, నిన్న పామెన, ఇప్పుడు...

నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు..

హైదరాబాద్, తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్షలు నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చెర్మన్‌ నారా భువనేశ్వరి జన్మదినం సందర్బంగా మంగళవారం రోజు మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హస్పటల్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి 50 లక్షల రుపాయలతో నిర్మించిన ఆక్షిజన్ ప్లాంట్ వద్ద కొండపల్లి...

సొమ్ము ప్రభుత్వానిది.. సోకు ప్రైవేట్ వ్యక్తిది..

ప్రభుత్వ ప్లే గ్రౌండ్ ను సొంతానికి వాడుకుంటున్న కోచ్.. లంచాలిచ్చి గేమ్ ఇన్స్ పెక్టర్, చౌకీదారులతో కుమ్మక్కు.. జీ.హెచ్.ఎం.సి. ఖైరతాబాద్ డివిజన్, జూబిలీహిల్స్ లోచోటుచేసుకున్న ఘటన.. ప్రైవేట్ గా క్రికెట్ కోచింగ్ ఇస్తూ రూ. 5000 ఒక్కొక్కరి దగ్గర వసూలు.. గవర్నమెంట్ ప్లే గ్రౌండ్ వాడుకోవడానికి లక్షల్లోముడుపులు చెల్లించినట్లు సమాచారం.. ( చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే ఉన్న ప్రభుత్వ ఆటస్థలంలో...

మతమార్పిడి వ్యతిరేక చట్టం రద్దు..( కర్ణాటక క్యాబినేట్ కీలక నిర్ణయం.. )

పాఠశాల స్థాయి హిస్టరీ సిలబస్ తో పాటువ్యవసాయ మార్కెట్ లపై చట్టం.. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే చట్టాలను సరిదిద్దుతాం.. వివరాలు తెలిపిన లా, పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి హెచ్.కె. పాటిల్.. బెంగుళూరు, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన...

ఆరోగ్యమే మన ఇంటి సౌభాగ్యం..

ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు పోదాం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా వైద్య ఆరోగ్య డాక్టర్లకు,ఆశా వర్కర్లకు ఏ.ఎన్.ఎం. లకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుత్వ విప్,అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు.. హైదరాబాద్, అచ్చంపేట పట్టణం శ్యామ్స్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వైద్య ఆరోగ్య దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డాక్టర్ గువ్వల...

ఆత్మగౌరవానికే అగౌరవం..

దళితులకు రూ. 10 లక్షలు.. బీసీలకు లక్ష రూపాయలా ..? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకీ వివక్ష.. రూ.10 ని కూడా కళ్ళకు అద్దుకుని తీసుకునేటోళ్లు.. బీసీలు కోటికి మించి ఉన్న ఈ రాష్ట్రంలోమీకు వివక్ష ఎలా చూపాలనిపిస్తుంది..? ( రాష్ట్రం తెచ్చుకుంది మీరు అప్పులు చేసి పథకాలు పంచుతారని కాదు.. గౌరవంగా బ్రతకడానికి.. మీకు చేతనయితే గౌరవమైన బ్రతుకులను...

రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ అధ్వాన్నం

పోలీసులు చట్టబద్దంగా వ్యవహరించడంలో విఫలం సిఎం కెసిఆర్‌కు లేఖ రాసిన భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్‌ రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. తాను చేపట్టిన పాదయాత్రలో పోలీస్‌ వ్యవస్థ గురించి ప్రతి గ్రామంలో ప్రజలు...

ఘోరాతి ఘోరం..

రైతులపట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోంది: రైతు రాష్ట్ర నాయకులు వేముల విక్రమ్ రెడ్డి.. రైతుకు దయనీయ దౌర్భాగ్యం ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదేమో..? ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహకుడి పేరిట వ్యవరిస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని, గాదెపల్లి గ్రామ ఉప సర్పంచ్ గురువారం సాయంత్రం దారుణ బెదిరింపులకు దిగాడు.. ఇష్టారీతిన ఏవిధంగా వడ్లు జోకుతారు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -