Monday, September 9, 2024
spot_img

fire accident

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

ఆర్టీసీ బస్సుల్లో చెలరేగిన మంటలు హైద‌రాబాద్ దిల్‌సుఖ్‌నగర్ డిపోలో ఘటన హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామునే ఈ సంఘటన చోటుచేసుకుంది. డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ముందుగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో.. దాని పక్కనే ఉన్న మరో బస్సుకు ఈ మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు...

కామారెడ్డి షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం

మంటలతో భారీగా ఆస్తి నష్టం కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. స్థానిక అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు మాల్‌లోని మిగతా అంతస్థులకు చేరాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురై పరుగులు తీశారు....

శంషాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

థర్మకోల్‌ పరిశ్రమలో చెలరేగిన మంటలు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్న అధికారులు సుమారు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం..? హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ థర్మకోల్‌ తయారీ పరిశ్రమలో మంటలు దట్టంగా వచ్చాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమయి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల...

ఏపీ ఫిష్‌ హార్బర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం..

కాలి బూడిద అయినా పడవలు ఏపీ విశాఖపట్నం ఫిష్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 40 పడవలు కాలిబూడిదయ్యాయి. ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ఫైర్‌ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు తెలిపిన...

ఐదేళ్లలో 6,525 ఫైర్‌ యాక్సిడెంట్లు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో అగ్ని ప్రమాదాలు టెన్షన్‌ పెట్టిస్తున్నా యి. ఫైర్‌ సేప్టీ నిబంధనలు పాటించని అపార్ట్మెంట్లు, గోదాముల్లో అమాయకులు ప్రాణాలు కోల్పో తున్నారు. అగ్నిమాపక విభాగం అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రమా దాలకు అడ్డుకట్టపడడం లేదు. ఐదేండ్ల వ్యవధిలో హైదరాబాద్‌ సిటీలో 6,525 అగ్ని ప్రమాదాలు జ రిగాయి....

చైనాలో భారీ అగ్ని ప్రమాదం

బీజింగ్‌ : చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోగా మరో 38 మంది గాయపడ్డారు. లియులింగ్‌ నగరంలోని లిషి ప్రాంతంలో గురువా రం ఉదయం 6.50 గంటలకు ఘటన చోటుచేసుకుంది.బొగ్గు గని కంపెనీకి చెందిన అయిదంతస్తుల భవనంలోని రెండో అంతస్తులో మొదలైన మంటలు భవనమంతటికీ వ్యాపించినట్లు అధికారులు తెలిపారు....

బజార్‌ఘాట్‌ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు

మరోసారి క్లూస్‌ టీం.. ఫోరెన్సిక్‌ టీం ఆధారాల సేకరణ హైదరాబాద్‌ : బజార్‌ఘాట్‌ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనాస్థలంలో మరోసారి క్లూస్‌ టీం.. ఫోరెన్సిక్‌ టీం.. ఎంటరై ఆధారాలు సేకరిస్తున్నాయి. రోడ్డుపై ఆయిల్‌ పారుతూ ఉండడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది మట్టి పోసింది. బిల్డింగ్‌లోని మిగిలిన ఆయిల్‌ డ్రమ్ములను జీహెచ్‌ఎంసీబయటకి తరలించింది. మరోవైపు...

9 మంది దుర్మరణం

పండగ పూట భారీ అగ్ని ప్రమాదం నాంపల్లిలోని కెమికల్‌ గోడౌన్లో ఫైర్‌ యాక్సిడెంట్‌ ఐదు అంతస్తులకు వ్యాపించిన మంటలు మరో 8 మందికి తీవ్రంగా గాయాలు ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు నాలుగు ఫైరింజన్లతో రెస్క్యూ ఆపరేషన్‌ ఘటనకు కెమికల్‌ డ్రమ్ములే కారణం కీలక విషయాలు వెల్లడిరచిన ఫైర్‌ డీఐజీ గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్న కేటీఆర్‌ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా...

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం

9 మంది సజీవ దహనం.. బజార్ ఘాట్ లోని ఓ గోడౌన్ లో ఎగిసిపడ్డ మంటలు ఐదు అంతస్తులకు వ్యాపించడంతో లోపల చిక్కుకున్న కార్మికులు నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది ఘటనకు కెమికల్ డ్రమ్ములే కారణం కీలక విషయాలు వెల్లడించిన ఫైర్ డీఐజీ హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న...

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సన్‌సిటీ వద్ద క్రాకర్స్‌ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న దుర్గా భవాని ఫుడ్‌జోన్‌కూ మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో మరో మూడు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. కాగా, ఒక్కసారిగా భారీ శద్ధం రావడంతో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -