హైదరాబాద్‌లో టీమిండియాకు తొలి ఓటమి..
ఐదేండ్ల తర్వాత హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్ ఆడిన భారత జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో రోహిత్ సేన 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి ద్వారా భారత్.. భాగ్య నగరంలో తొలిసారిగా టెస్టుమ్యాచ్‌లో...
విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్ అని, అతడు జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటే అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గేమ్‌ను విరాట్ మరో లెవల్‌కి తీసుకెళ్లాడని, గత కొన్నేళ్ళుగా భారత జట్టుకు ఆడుతూ ఎన్నో రికార్డులు సాధించాడన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ బ్యాటర్...
ఆరుగురు భారత క్రికెటర్లకు చోటు..
మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’లో ఏకంగా ఆరుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. ఈ ఎలైట్ టీమ్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. 2023 సంవత్సరంలో అద్భుతంగా రాణించిన 11 మంది క్రికెటర్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. సోమవారం...
ప్రపంచ క్రికెట్లో దిగ్గజ టీమ్స్ భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జనవరి 25వ తేదీ నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభ కానుంది. మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్. ఉప్పల్‌లో మ్యాచ్ అంటే భారత్‌కే విజయావకాశాలు ఎక్కువ. ఎందుకంటే.. ఉప్పల్ స్టేడియంలో ఓటమి ఎరుగని...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 షెడ్యూల్ వచ్చేసింది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల క్రికెట్ టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుండగా, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి రెండు నగరాల్లో టోర్నీ జరగబోతోంది. దీని ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి దశ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే ఫైనల్‌తో...
భారత్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. ఇరు జట్ల తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఇలా ఆతిథ్య భారత్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని అక్కడ శిక్షణ ప్రారంభించింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి...
ఐపీఎల్ 2024లో ఆర్సిబీ తరపున విల్ జాక్వెస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌కు ముందు ఈ బ్యాట్స్‌మెన్ కేవలం 42 బంతుల్లో 101 పరుగులు చేయడం ద్వారా తన వైఖరిని ప్రదర్శించాడు. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినా విల్ జాక్వెస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఆటగాడు జట్టుకు...
ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు పెను ప్రమాదం తప్పింది. అడిలైడ్ టెస్ట్‌లో మూడో రోజు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఖవాజా గాయపడ్డాడు. వెస్టిండీస్ పేసర్ షమర్ జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. బంతి తాకగానే బ్యాట్ కింద పడేసిన ఖవాజా.. నొప్పితో విలవిలలాడాడు. మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన ఫిజియో.. ఖవాజాకు...
వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ టీమ్ ఇండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టోర్నీ సందర్భంగా షమీ చీలమండ గాయానికి గురయ్యాడు. అయినప్పటికీ, ఆడిన ఏడు మ్యాచ్‌లలో అతను పటిష్ట ప్రదర్శన చేసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచ కప్ తర్వాత,...
ఇంతకీ రోహిత్ శర్మ రిటైర్డ్ ఔటా..? కాదా..? స్వదేశంలో భారత్ - అఫ్గాన్ మధ్య బుధవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ అత్యంత నాటకీయంగా ముగిసింది. రెండుసార్లు సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో భారత్ అద్వితీయమైన విజయం సాధించింది. అయితే నిన్నటి పోరులో భాగంగా తొలి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...