Wednesday, April 24, 2024

congressparty

నితీశ్‌ అవసరం మాకు లేదు

బీజేపీకి భయపడి పోయిన వ్యక్తి మండిపడ్డ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ న్యూఢిల్లీ : విపక్ష ‘ఇండియా’ కూటమిని వీడి, భాజపాతో చేతులు కలిపిన జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ అవసరం మాకు లేదంటూ..కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. ‘మాకు నీతీశ్‌ కుమార్‌ అవసరం లేదు. ఆయనపై ఒత్తిడి రావడంతో యూటర్న్‌ తీసుకున్నారు’ అని...

మోడీ గెలిస్తే.. మరో పుతిన్‌..

మరోసారి బీజేపీ గెలిస్తే నితృంత్వమే ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు నోటీసుల భయం వల్లే కూటమి నుంచి బయటకు.. కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్ధేశించి ఖర్గే ప్రసంగం మోడీ తనకుతానుగా విష్ణుమూర్తి 11వ అవతారంగా భావన మోడీ నిరంకుశ తీరుపై మండిపడ్డ మల్లికార్జున ఖర్గే 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో నరేంద్రమోడీ తిరిగి అధికారంలోకి వస్తే భారతదేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని...

కేటీఆర్‌ వి అహంకారపూరిత వ్యాఖ్యలు

సిఎం రేవంత్‌పై వ్యాఖ్యలు దారుణం మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి, మల్లు రవి అహంకారానికి పరాకాష్ట అన్న సిపిఐ నారాయణ హైదరాబాద్‌ : సీఎంరేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కాలు గోటికి కూడా సరిపోడంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్వలు పెరిగాయి. కెటిఆర్‌ అహంకారానికి పరాకాష్టగా పలువురు నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు,...

అయోధ్య వ్యతిరేక కూటమిలో లాలూ

ప్రతిష్టాపనకు వెళ్లడం లేదని ప్రకటన పాట్నా : ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా అయోధ్య కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నారు. తొలుత కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రతిష్టాపనను బహిష్కరించగా, ఇప్పుడు వారి అడుగుజాడల్లో మిగతావారు కూడా నడుస్తున్నారు. ఈనెల 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ స్పష్టం చేశారు. బుధవారం...

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం

జెండాను ఆవిష్కరించిన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కార్యకర్తల కృషి ఫలితంగానే అధికారం హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పార్టీ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

హరీష్ రావు నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు..

2 రోజుల క్రితం రైతుబంధు నిధుల విడుదలకి అనుమతి ఇచ్చిన ఈసీ.. రైతు బంధు కు ఇచ్చిన అనుమతి ని ఉపసంహరించుకున్న ఈసీ.. హరీష్ రావు రాజకీయ లబ్ధి కోసం సిద్దిపేటలో తన నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికలు, 2023 సందర్భంగా ఎంసీసీ మరియు అనుబంధ ఎన్నికల నిభందనలు ఉల్లంఘించిన...

పేదల బాధలు తిర్చేది కాంగ్రెస్‌ పార్టీ

మర్రి గోరంత చేసి కొండంత ప్రచారం గ్రామాలు ఏలాంటి అభివృధికి నోచుకోలేదు పేదల ఇండ్ల నిర్మాణాలపై చిత్తశుద్ధి లేదు బీఆర్‌ఎస్‌ అక్రమాలే హస్తం విజయ సోపానాలు కందనూలులో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌ రెడ్డి రాష్ట్రంలో, నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమైందని, బీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలే విజయ సోపానాలని కాంగ్రెస్‌ అభ్యర్థి, డాక్టర్‌ కూచకుళ్ల...

కాంగ్రెస్‌ ది గతమే తప్ప.. భవిష్యత్తు లేదు

కాంగ్రెస్‌లో వాళ్ల గొడవలు వాళ్ళకే తప్ప ప్రజల బాధలు పట్టవు. విపక్షాలపై మంత్రి హరీష్‌ రావు పైర్‌గజ్వేల్‌ : కాంగ్రెస్‌ ది గతమే తప్ప భవిష్యత్తు లేదు బిజేపి కి రాష్ట్రంలో అసలు స్థానం హే లేదు అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. శుక్రవారం గజ్వెల్‌...

కేరళ పేరు త్వరలో మార్పు..

అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం.. కేరళ కాదు ఇకనుంచి కేరళం.. తీర్మానాన్ని కేంద్రం ఆమోదానికి తక్షణమే పంపుతాం..: కేరళ సీఎం పునరాయి విజయన్.. తిరువనంతపురం : కేరళ రాష్ట్రం పేరు త్వరలో మారనుంది. కేరళ పేరు ఇక నుంచి కేరళంగా మార్పు సంతరించుకోనుంది. అధికారికంగా రాష్ట్రం పేరును 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -