Thursday, May 16, 2024

chilipiched

పర్మిట్‌ రూమ్‌ కాదది, ప్రయాణ ప్రాంగణం

ఫ్రీ బస్సు సర్వీసు భేష్‌..బస్టాండ్‌ బేకార్‌.. ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన భక్తుల రద్దీ.. ప్రయాణ ప్రాంగణంలో మౌలిక వసతులు కరువు.. మందుబాబులకు అడ్డాగా పల్లెవెలుగు నిలయాలు.. పుణ్యక్షేత్రాల పరిధిలో పనికిరాని ప్రయాణ ప్రాంగణాలు.. శ్రీచాముండేశ్వరి ఆలయ సమీపంలో పాడుపడిన బస్సు స్టాండ్‌.. చిలిపిచేడ్‌ : కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిరాగానే ఇచ్చిన మాట...

చిలిపిచేడ్‌లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌..

చిలిపిచేడ్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చిలిపి చేడ్‌ మండలంలో ప్రశాంతంగా ముగిశాయి.మండలంలో 87 శాతం ఓట్లు పోల్‌ అయినట్లు అధికారులు తెలిపారు. చిట్కుల్‌ గ్రామంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం మహిళా ఓటర్లను,చూపరులను ఆకర్షింప చేసింది.ఓటు వేయడానికి వచ్చిన మహిళలకు బొట్టు పెట్టి,పూలతో స్వాగతం పలికారు.తెలంగాణ సంస్కృతిలో బోనాలను...

చిలిపిచేడ్‌లో కమలం పువ్వు వికసించింది..

గౌతాపూర్‌ ఎంపీటీసీి సునీతా దేవ్లా నాయక్‌ రఘువీర్‌ రామిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక చిలిపిచేడ్‌ : చిలిపిచేడ్‌ మండలంలో కమలం పువ్వు వికసిం చిందని గౌతాపూర్‌ ఎంపీటీసి సునీతా దేవ్లానాయక్‌ పేర్కొన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీర్‌ రామిరెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆమె కమలం కండువా కప్పుకున్నారు. చిలిపిచేడ్‌ మండలం...

నాసిరకం వైకుంఠధామం..

గాలికొదిలేసిన గంగారం పాలకవర్గం.. పసలేని పల్లె ప్రకృతి వనం.. పత్తాలేని గంగారం పాలకవర్గం.. కోట్లాది రూపాయలు కాంట్రాక్టుల పరం.. పనికిరాని నిర్మాణాలు ప్రజావసరాలకు దూరం.. గాలివానకు గల్లైంతైన వైకుంఠధామం.. నెలలు గడుస్తున్నా నిర్లక్ష్యంపై చర్యలు శూన్యం.. ఉన్నతాధికారులు ఉన్నారా? లేరా?.. గంగారం నాసిరకం వైకుంఠధామంపై చర్యలేవి..?చిలిపిచేడ్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పల్లెలు పచ్చధనంతో వెల్లివిరుస్తున్నాయని ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైంది..క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగానే పాలకవర్గం నిర్లక్ష్యంగా...

పసలేని పల్లెప్రకృతి పనులు..

పత్తాలేని పరిశీలనాధికారులు.. దీనికి నిదర్శనమే గంగారంలోనివైకుంఠధామం నిర్మాణం.. లక్షల రూపాయలు మట్టిపాలు.. చిన్నపాటి గాలివానలకే పైకప్పు ఎగిరిపోయిన వైనం.. బిల్లులు అందాయో లేదో కానీ బీటలువారిన గోడలు.. నాణ్యతలేని కట్టడాలే నాశనానికి కారణమంటున్న గ్రామస్తులు.. నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు.. చిలిపిచేడ్‌ : తెలంగాణ ప్రభుత్వం పల్లెల రూపురేఖలు మార్చాలని పల్లెప్రకృతి పథకానికి శ్రీకారం చుట్టి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి...

బండాపోతుగల్‌ పాలకవర్గం నిర్లక్ష్యం..

కాలనీవాసులపైనే భారం వేస్తూ కాలయాపన.. డ్రైనేజీలు లేకుండా రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌… వానపడితే చెరువును తలపిస్తున్న కాలనీ సీసీ రోడ్డు మురుగునీరుతో దుర్వాసన వెదజలుతున్న కాలనీ .. ఆదాబ్‌ కథనానికి స్పందించి వివరణతోనేసరిపెట్టిన పంచాయతీ పాలకవర్గం.. చిలిపిచేడ్‌ : పల్లె ప్రగతితో పల్లెలన్నీ పట్టణాలను తలపిస్తున్నా యంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రచార హోరు సాగిస్తుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం పాలకవ ర్గాలు నిర్లక్ష్యం...

ఖాబర్దార్ కౌశిక్ రెడ్డి.. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్..

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం.. ముదిరాజుల జోలికొస్తే సహించేది లేదు.. చిలిపిచేడ్ మండల ముదిరాజ్ సంఘం చిలిపిచేడ్, ఖబర్దార్ కౌసిక్ రెడ్డి ముదిరాజుల జోలికొస్తే సహించేది లేదని చిలిపిచేడ్ మండల ముదిరాజ్ సంఘం నాయకులు, యువకులు హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రమైన చిలిపిచేడ్ ప్రధాన కూడలి వద్ద పెద్ద ఎత్తున ముదిరాజ్ సంఘం నాయకులు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -