Wednesday, April 17, 2024

chennai

దూసుకు వస్తున్న మిచాంగ్‌ తుఫాన్‌

చెన్నై,మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరిక చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్‌ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్‌ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇటీవల బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా...

తమిళనాడులో భారీ వర్షాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలు స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు ప్రకటించిన అధికారులు చెన్నై : ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్ర వ్యాప్తంగాలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజా జీవరణం అస్తవ్యస్తమవుతోంది. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు, తమిళనాడులోని 5 రాష్ట్రాల్లో వర్షం...

లైంగిక వేధింపుల కారణంతోనే మహిళా మంత్రి రాజీనామా

చెన్నై : లైంగిక వేధింపులకు గురైనందుకే మంత్రి పదవికి రాజీనామా చేశానని పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి చందప్రియాంక పేర్కొన్నారు. మంగళవారం ఆమె తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనికి గల కారణాలను వివరిస్తూ ప్రజలకు ఆమె ఓ లేఖ విడుదల చేశారు. ‘అణగారిన వర్గానికి చెందిన నేను కులపరంగా, లైంగికపరంగా వేధింపులకు...

శివ్ నాడార్ యూనివర్సిటీ చెన్నై రిసెర్చ్ యొక్క వైబ్రెంట్ ఏరియాలతోపీహెచ్దీ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది..

చెన్నై : శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా ఉన్నత విద్యలో మూడవ చొరవ అయిన శివ్ నాడార్ యూనివర్సిటీ చెన్నై, దాని పీహెచ్దీ కోసం దరఖాస్తులను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇంజనీరింగ్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్‌లలో ప్రోగ్రామ్‌లు. పీహెచ్దీ ప్రోగ్రామ్ సుసంపన్నమైన, శక్తివంతమైన పరిశోధనా పర్యావరణ వ్యవస్థను అందిస్తుంది.. ఇది...

ఢిల్లీకి టీమిండియా..?

భారత్‌ తలపడబోయే రెండో మ్యాచ్‌కు కూడా శుభ్‌మాన్‌ గిల్‌ దూరం చెన్నై: వన్‌ డే ప్రపంచకప్‌లో భారత్‌ తలపడబోయే రెండో మ్యాచ్‌కు కూడా శుభ్‌మాన్‌ గిల్‌ దూరమయ్యాడు. ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా గిల్‌ దూరం పెట్టినట్లు బీసీసీఐ తెలిపింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ కోసం టిమిండియాతో కలిసి చెన్నైకి చేరుకున్న గిల్‌కు తీవ్ర...

బాలికపై నలుగురు పోలీసులు లైంగిక దాడి..

బాధితురాలి ఫిర్యాదుతో అరెస్ట్‌ చేసిన వైనం.. చెన్నై : నలుగురు పోలీసులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో వారిని సస్పెండ్‌ చేయడంతోపాటు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక బాలిక తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్లింది. మద్యం తాగి ఉన్న నలుగురు పోలీసులు వారిని...

ఎంఎస్‌ స్వామినాథన్‌ కన్నుమూత

చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర.. భారత హరిత విప్లవానికి జాతిపిత ఆయన వయసు 98 ఏళ్ళు రామన్‌ మెగాసెస్సే అవార్డు అందుకున్న ఇండియన్‌ సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్‌, మంత్రులు, పలురంగాల ప్రముఖులు చెన్నై: భారతీయ హరిత విప్లవానికి జాతిపితగా కీర్తించబడే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌...

కారు డ్రైవర్‌ ఖాతాలో రూ.9 వేల కోట్ల జమ

చెన్నై : కారు డ్రైవర్‌ బ్యాంకు అక్కౌంట్‌లో రూ.9 వేల కోట్లు జమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్‌ చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అª`దదె కారు తిప్పుతున్నాడు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం అతని సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. దానిని చూడగా తమిళనాడు మర్కంటైల్‌...

తమిళ నటుడిపై కేసు నమోదు

చెన్నై : ఇంజినీర్‌ను బెదిరిండానే ఆరోపణలపై ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడైకెనాల్‌ విల్‌పట్టి పంచాయతీలోని పేత్తుపారైలో నటుడు బాబీ సింహా కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. అనుమతి ఇచ్చినదానికంటే ఎక్కువ స్థలంలో నిర్మిస్తున్నారని ఆయనపై, అదే ప్రాంతంలో ఇల్లు నిర్మిస్తున్న ప్రకాశ్‌రాజ్‌పై స్థానికులు ఫిర్యాదు...

సనాతన విమర్శలనూ వక్రీకరణలు

కేసులను చట్టపరంగా ఎదుర్కొంటా: ఉదయనిధిచెన్నై : సనాతన ధర్మాంపై తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ గురువారం మరోమారు ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యలను కాషాయ పార్టీ నాయకులు వక్రీకరిస్తున్నారని ఆయన తెలిపారు. తనపై నమోదవుతున్న కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -