Thursday, June 13, 2024

chandra babu

చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదన్న కిషన్ రెడ్డి

ఏవైనా ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని వ్యాఖ్య ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి విషయంలో ఇలాగే జరిగిందని వెల్లడి తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేదని స్పష్టీకరణ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాజీ సీఎంను అరెస్ట్ చేసిన విధానం...

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ములాఖత్‌కు అనుమతి

అమరావతి : తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ ములాఖత్‌ కానున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ పరామర్శించనున్నారు. ఇప్పటికే ములాఖత్‌ అయ్యేందుకు జైలు అధికారుల నుంచి అనుమతిలభించింది. అయితే, చంద్రబాబు, పవన్‌ మధ్య సుమారు 40 నిమిషాల పాటు భేటీ...

చంద్రబాబు అరెస్ట్‌పై మండిపడ్డ లోకేశ్‌

కోనసీమ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో ఏపీ అట్టుడుకుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదని.. ఎందుకు అరెస్టో తెలియదని.. ఇదే రాజారెడ్డి రాజ్యాంగమని.. నారా లోకేష్‌ తెలిపారు. ‘పిచ్చోడు లండన్‌ కి… మంచోడు జైలుకి… ఇది...

సిట్ కార్యాలయానికి చంద్రబాబు..

అక్కడే కోర్టుకు సబ్‌మిట్ చేసే ప్రక్రియను పూర్తి చేసి, వైద్య పరీక్షలు నిర్వహించనున్న పోలీసులు 3వ అదనపు జిల్లా ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబును హాజరుపరిచే అవకాశం స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో బాబును సిట్, సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును ఏ1గా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబునాయుడును విజయవాడకు...

బాబు అరెస్ట్‌తో భగ్గుమన్న టిడిపి శ్రేణులు

ధర్నాలు, రాస్తారోకోలు..దిష్టి బొమ్మ దహనం ఎక్కడిక్కడ టిడిపి నేతల అరెస్ట్ తో ఉద్రిక్తత ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే వేగుళ్ల అరెస్ట్‌ విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ అట్టుడుకుతోంది. ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. సిఎం జగన్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహించారు. తెలుగు రాష్టాల్లోన్రి ప్రజాస్వామ్య...

బాబు అరెస్ట్ తో పాదయాత్ర నిలిపివేసిన లోకేశ్

చంద్రబాబును ఎక్కడికి తరలిస్తే అక్కడికి వెళ్లాలని లోకేశ్ నిర్ణయం ప్రస్తుతం ఉండవల్లి నివాసంలో న్యాయవాదులతో సమీక్ష కోనసీమ జిల్లాలో యువగళం పాదయాత్ర చేపట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసే సమయానికి లోకేశ్ కోనసీమ జిల్లా...

చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు..

ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించలేదని ప్రశ్న ఆంధ్రజ్యోతి, టీవీ5 మినహా మిగిలిన వాళ్లు ప్రశ్నలు వేయాలన్న మంత్రి మీడియా సంస్థలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లను వైసీపీ నేతలు ఎల్లో మీడియా అంటూ ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ రెండు సంస్థలపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ తన వ్యతిరేకతను వ్యక్తం...

అంగళ్లు గ్రామంలో వైసిపి దాడులతో ఉద్రిక్తత

పుంగనూరు పుడింగి సంగతి తేలుస్తా బాంబులకే బయపడలేదు..రాళ్లకు భయపడతానా? టిడిపి కార్యకర్తతలపై దాడులు జరుగుతున్నా పోలీసుల ప్రేక్షకపాత్ర మంత్రి పెద్దిరెడ్డి తీరుపై మండిపడ్డ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని, పుంగనూరుకు వెళ్తున్నా.. అక్కడ పుడిరగి సంగతి తేలుస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు...

ప్రజలు..కార్యకర్తల భవిష్యత్‌కు గ్యారెంటీ

వచ్చే ఎన్నికలపై సన్నద్దతపై చర్చ పార్టీ నేతలతో చంద్రబాబు భేటీఅమరావతి : ప్రజలతోపాటు కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉండేలా టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన నివాసంలో దాదాపు 3గంటలపాటు సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో...

చంద్రబాబు డైరెక్షన్.. రేవంత్ యాక్షన్..( చంద్రభూతం రేవంత్ రూపంలో తెలంగాణ రైతుల అస్తిత్వంపై, ఆత్మగౌరవంపై దాడి చేస్తుండు.. )

బ్లాక్ మెయిల్ చేసి బ్రతికే రేవంత్ రెడ్డి.. అతనికి వ్యవసాయం గురించి ఏమి తెలుసు..? సూటిగా ప్రశ్నించిన బీ.ఆర్.ఎస్. నాయకుడు దాసోజు శ్రవణ్.. రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటల కరెంట్ ఉండాలి..రైతులకు వద్దా..? మూడు గంటల్లో మూడు ఎకరాలు నీళ్లు ఎలా పారుతాయి..? మాటలు కాదు ఏదైనా చేసి చూయించాలి.. అన్నదాతలను తూలనాడుతున్న అతనిది అహంకారం.. తెలంగాణ కాంగ్రెస్ ను -...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -