Wednesday, April 24, 2024

bjp leaders

మళ్లీ మరోసారి గెలిపించండి

కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిగా దీవించండి కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మాటలు నమ్మి ఓటర్లు మోస పోవద్దు మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్‌ సహకారంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామని, ఈ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని...

ఆశా వర్కర్ల సమ్మెకు మద్దతు తెలిపిన భాజపా నాయకులు..

హైదరాబాద్ : మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు మద్దతు తెలిపారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఆశా వర్కర్ల శ్రమ దోపిడీ చేసి, కనీస వేతనం ఇవ్వకుండా,వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, వారిని...

బీజేపీ నేతలపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

హైదరాబాద్ : కాషాయ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్‌.. అనంతరం సింగోటం క్రాస్‌ రోడ్డు వద్ద నిర్మించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బస్సులో వస్తున్న సమయంలో...

టెంట్లలో స్టంట్లు కాంగ్రెస్‌… రాష్ట్రంలో బలం లేని బిజెపి

ప్రజల సంతోషాన్ని కూడా ఓర్వలేని కాంగ్రెస్‌, బిజెపి నాయకులు వీరి వల్ల బిఆర్‌ఎస్‌ ఎటువంటి నష్టం లేదు : మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట : ప్రజల సంతోషాన్ని కూడా చూసి ఓర్వలేని కాంగ్రెస్‌, బిజెపి నాయకులను ఎలా వర్ణించాలో అర్థ: కావటం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టెంట్లతో స్టంట్లు వేయడమే కాంగ్రెస్‌ పని. తెలంగాణ రాష్ట్రం...

పోలీసులు గులాబీ కండువా వేసుకున్నారు..

బీజేపీ కార్యకర్తలపై ఇంత అమానుషమా..? పోలీసుల తీరుపై ఫైర్ అయిన డీకే అరుణ.. హైదరాబాద్‌ : తెలంగాణ పోలీసులు గులాబీ కండువా వేసుకున్నట్లుగా వ్యవరిస్తున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆమె విూడియాతో మాట్లాడుతూ..‘ బీజేపీ కార్యకర్తల్లారా.. ఇబ్బందులు పెట్టే పోలీసుల పేర్లు నమోదు చేసుకోండి.బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ల...

సమావేశాలు మూడురోజులే

బీఏసీకి మజ్లిస్‌ నుండి అక్బరుద్దీన్‌ ఓవైసీ హాజరు కాంగ్రెస్‌ నుండి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ ఎమ్మెల్యేలకు అందని పిలుపు.. 20 రోజులు నిర్వహించాలని కోరిన మల్లు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కంటోన్‌మ్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళి సాయన్నతో అనుబంధాన్ని పంచుకున్న కేసీఆర్‌ 2 ని॥ల మౌనం తరవాత సభ నేటికి వాయిదాహైదరాబాద్‌ : అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల...

న్యూ జెర్సీ లో బీజేపీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, ప్రదీప్ రవికాంతి ల మీట్ అండ్ గ్రీట్..

భారతీయ జనతా పార్టీ నాయకులు టీటీడీ మాజీ బోర్డు మెంబెర్ భాను ప్రకాష్ రెడ్డి, ప్రదీప్ రవికాంతి అమెరికా పర్యటనలో బాగంగా న్యూ జెర్సీలో ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) కార్యక్రమంలో భాను ప్రకాష్ రెడ్డి, ప్రదీప్ రవికాంతి తెలంగాణా.. ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పాత్రను, మోడీ వల్ల...

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వరాల ఆనంద్ నివాసంలో బీజేపీ అగ్ర నాయకులు..

ప్రముఖ కవి, రచయిత, సినీ విశ్లేషకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వరాల ఆనంద్ నివాసానికి వెళ్లారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. వారు ఆనంద్ నివాసంలో అరగంటకు పైగా గడిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్,...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -