Friday, May 17, 2024

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వరాల ఆనంద్ నివాసంలో బీజేపీ అగ్ర నాయకులు..

తప్పక చదవండి

ప్రముఖ కవి, రచయిత, సినీ విశ్లేషకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వరాల ఆనంద్ నివాసానికి వెళ్లారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. వారు ఆనంద్ నివాసంలో అరగంటకు పైగా గడిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు ఉన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు