5 రోజులు తెలంగాణలోనే.. పూర్తి షెడ్యూల్ ఇదే
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శతకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి సోమవారం సాయంత్రం 6.15 గంటలకు చేరుకున్న ఆమెను గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆమె...
ధరణి అవకతవకలపై ప్రభుత్వం దృష్టి
ఏ ప్రాతిపదికన వెబ్‌సైట్ క్రియేట్ చేశారు..
దరఖాస్తు ఫీజు ఎవరి ఖాతాలోకి వెళ్తుంది?
రిజెక్ట్ చేస్తే వాపస్ ఎందుకు ఇవ్వరు?
కేంద్ర నిధులు రూ.83 కోట్లు ఏమయ్యాయి?
ఉన్నతస్థాయి సవిూక్షలో సీఎం రేవంత్ రెడ్డి
పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు
ఈ సమస్యలపై త్వరలో కమిటీ ఏర్పాటు!
హైదరాబాద్ : భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ధరణి పోర్టల్ పై...
మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చ!
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మంత్రుల శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే కేబినెట్ లో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. కొత్త మంత్రులకు శాఖలు, మరో ఆరుగురు మంత్రుల వివరాలపై పూర్తి స్పష్టత తీసుకుని తిరిగి రాత్రి మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్. డిసెంబర్...
సిఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు
అందరం సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం
రాష్ట్ర సంపద, వనరులు ప్రజలకు పంచుతాం
సోనియాగాంధీ, తెలంగాణ లక్ష్యాలునెరవేర్చడమే మా ప్రభుత్వ బాధ్యత
మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణలో దొరల పాలన అంతమై ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, నేటి నుండి ఇందిరమ్మ పాలన మొదలవుతుందని, అందరం సమిష్టిగా పనిచేసి...
మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాజీనామా
ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో చేరనున్న జలగం
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాజీనామా చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానానికి రాజీనామా లేఖను...
కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు
అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న సీఎల్పీ నేత..
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ పూజారులు
సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతంహైదరాబాద్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భం గా ఆలయ పూజారులు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...