రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన జిల్లా స్థాయి టోర్నీల్లో క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు. మంగళవారం జరిగిన బాస్కెట్‌బాల్ పోటీల బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ అర్బన్ మండలం విజేతగా నిలువగా, నవాబుపేట రన్నరప్ దక్కించుకుంది. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ అర్బన్,...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...