Wednesday, October 4, 2023

Bakka jadson

చంద్రబాబు అరెస్టు వెనుక కేసీఆర్ కుట్ర : బక్క జడ్సన్.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలంగాణ పిసిసిఅధ్యక్షున్ని ఇరికించేందుకే తెరపైకి ఓటు కు నోటు.. కల్వకుంట్ల కవిత, మెగా కృష్ణారెడ్డి, కాలేశ్వరం ప్రాజెక్టుపైఈడి - సిబిఐ చర్యలు ఎందుకు తీసుకోరు.. హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆలోచనలను దారి మళ్లించడానికి భయానక పరిస్థితులు సృష్టించాలని బిఆర్ఎస్, బిజెపి సమైక్యంగా కుట్రలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ...

కోట్లు మింగుతున్న ఎమ్మెల్యే అరూరి రమేష్‌..

కోనారెడ్డి చెరువు మరమ్మత్తు పేరుతో దగా చేస్తున్న వైనం.. తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు బక్క జడ్సన్‌..పర్వతగిరి : కోనారెడ్డి చెరువు మరమ్మతుల కాంట్రాక్ట్‌, వేరే వారి పేరుపై వచ్చిన కాంట్రాక్టును సుమన్‌ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్‌ లు ఇద్దరూ కలిసి సబ్‌ కాంట్రాక్ట్‌ సంపాదించుకొని, చెరువు సాక్షిగా కోట్ల రూపాయలు దోచుకుంటున్నట్లు...

కెసిఆర్ 10 ఏళ్ల పాలనపై “ఎవని పాలయిందిరో తెలంగాణ ” పుస్తకావిష్కరణ..

సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని బాధితులతోఆవిష్కరణ చేయించిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. హైదరాబాద్ : కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై"ఎవని పాలయిందిరో తెలంగాణ" సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని - బాధితులతో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్ మాట్లాడుతూ.. ప్రియమైన...

చలో అసెంబ్లీ..

గేట్ దగ్గర పోలీసులు అడ్డగింత.. ఉద్రిక్తత.. ఆవేదన వ్యక్తం చేసిన బక్క జడ్సన్, కాంగ్రెస్ నాయకులు.. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని సరస్సులతో సహా అన్ని నీటి వనరులకు బఫర్ జోన్‌లను, చెరువులను వెంటనే నోటిఫై చెయ్యాలని అసెంబ్లీలో చర్చ జరగాలి. చెరువులు, కుంటలు, నాలాల కబ్జాల వల్ల నీళ్లతో ఊర్లు, వాడలు నిండుతున్నాయి. ధరణి, కరెంటు, తెలంగాణ...

కేసీఆర్ ప్రభుత్వం అన్నివర్గాల వారిని వివక్షకు గురిచేస్తోంది..

జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్.. హైదరాబాద్, తెలంగాణలో బతికున్న నాయకుల నుండి చనిపోయిన నాయకుల వరకు అవమానాలు వివక్షకు కెసిఆర్ ప్రభుత్వం గురి చేస్తున్నారని జాతీయ ఎస్ సి కమిషన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులు దరిద్రులు...
- Advertisement -

Latest News

- Advertisement -