Thursday, July 25, 2024

Assembly

కేరళ పేరు త్వరలో మార్పు..

అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం.. కేరళ కాదు ఇకనుంచి కేరళం.. తీర్మానాన్ని కేంద్రం ఆమోదానికి తక్షణమే పంపుతాం..: కేరళ సీఎం పునరాయి విజయన్.. తిరువనంతపురం : కేరళ రాష్ట్రం పేరు త్వరలో మారనుంది. కేరళ పేరు ఇక నుంచి కేరళంగా మార్పు సంతరించుకోనుంది. అధికారికంగా రాష్ట్రం పేరును 'కేరళం'గా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ బుధవారంనాడు ఏకగ్రీవంగా ఒక...

44 శాతం తగ్గిన కేంద్ర గ్రాంట్లు..

రెవెన్యూలోటు రూ.9,335 కోట్లు రాష్ట్ర రుణాలు రూ.3,14,662 కోట్లు శాసన సభలో కాగ్ నివేదిక.. కాగ్ రిపోర్ట్ ను ప్రవేశ పెట్టిన మంత్రి హరీష్ రావు.. తెలంగాణ స్థితిగతులపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ రూపొందించిన నివేదకను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం...

శాసనసభ నిరవధిక వాయిదా..

సమ్మిళిత అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి మనల్ని ముంచిందే ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌. మౌన ప్రేక్షకపాత్ర వహించింది తెలంగాణ కాంగ్రెస్సే ఆర్టీసీ బిల్లుతో పాటు, పురపాలక చట్టం సవరణ,పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లులు ఆమోదం.. బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తామన్న వ్యక్తి జాడలేదు : కేసీఆర్ గద్దర్ ఆకాల మరణంపై సంతాపం ప్రకటించిన మంత్రి కేటీఆర్.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని...

అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు..

టి.ఎస్.ఆర్.టి.సి. బిల్లుకు తొలగిన అడ్డంకి.. అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించారు. దీంతో సోమ, మంగళవారాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాగా, టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం ల‌భించింది. ఉన్నతాధికారుల‌తో చ‌ర్చించిన మీద‌ట గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఎట్ట‌కేల‌కు బిల్లును ఆమోదించారు. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తితో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొల‌గిపోయాయి. గ‌వ‌ర్న‌ర్...

తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలి

అసెంబ్లీలో సీఎంను కోరిన ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌వికారాబాద్‌ : వికారాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, తండాలను గ్రామ పంచాయితీలు చేయాలని తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో భాగంగా డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సీఎం కేసీఆర్‌ ను కోరారు.అందులో బాగంగా బంట్వారం మండలం రొంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మంగ్రాస్‌ పల్లి, కోట్‌ పల్లి...

బరిలో నిలిచే కాషాయ ధీరులు..?

అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధినేతలు బిజీ తెలంగాణలో మొదటి విడత అభ్యర్థుల లిస్ట్‌ రెడీ కీలక నేతలందరూ బరిలో దిగడానికి షురూ అవసరమైతే చివరి క్షణంలో మార్పులుపొలిటికల్‌ కరస్పాండెంట్‌ వాసు కుమార్‌,హైదరాబాద్‌ : రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో కీలక నేతలను రంగంలోకి దింపేందుకు కమలం పార్టీ అధినేతలు కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని...

అసెంబ్లీ సాక్షిగా..చట్టాన్ని ధిక్కరిస్తున్న ప్రజా ప్రతినిధులు..

ఎమ్మెల్యేల ఆస్థులు, అప్పులు శాసనసభకి సమర్పించాలి.. ఎమ్మెల్యేలుగా గెలిచి నాలుగేండ్లు దాటుతున్నాఇప్పటికీ వివరాలు సమర్పించలేదు.. ప్రవర్తనా నియమావళి 364 ప్రకారం ఇది తప్పని సరి.. ఇది పూర్తిగా శాసనసభ విధి విధానాలకు విరుద్ధం.. తాము సంపాదించిన అక్రమాస్థుల వివరాలు బయటపడతాయని భయం.. ప్రజలు నిలదీస్తే జవాబు చెప్పలేని పరిస్థితి.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అక్రమార్జన.. ఎమేల్యేల ఆస్థులు, అప్పులు శాసన సభకు సమర్పించేలా...

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు..

ఈ నెల 31న మంత్రి మండలి సమావేశం జరుపాలని సీఎం నిర్ణయం ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్నశాసనసభ, మండలి సమావేశాలు ఈ భేటీలో ప్రధానంగా 50 అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారయ్యింది.ఆగస్టు 3 నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్ననేపథ్యంలో...

తెలంగాణ శాసన సభ, శాసనమండలి సమావేశాలు..

ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పఠాన్‌ చెరువులో మసకబారుతున్న మహిపాల్‌ రెడ్డి ఇమేజ్

అనుచరుల భూ కబ్జాలే కారణమా.. ? బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మార్పు తద్యమంటున్న పార్టీ శ్రేణులు.. నీలం మధు వైపు అధిష్టానం చూపు…. పార్టీ విధేయులకే టికెట్లు అంటూ అధిష్టానం సంకేతం…హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టి తమ సత్తా చాటాలని ఊవిళ్లూరుతోంది.. ప్రతిపక్షాల విమర్శలను సైతం తమకు అనుకూలంగా మలుచుకునే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -