Monday, September 25, 2023

andrapradesh

తెలంగాణలో రైతుల సమస్యకు పరిష్కారమే లేదా?

అవిభక్త ఆంద్రప్రదేశ్‌లో జన్మభూమి, ప్రజలవద్దకు పాలన, ప్రజాదర్భార్‌,పనికి ఆహార పథకం లాంటి కార్యక్రమాలతో కొన్ని సమస్యలైన పరిష్కారమయ్యేవి.స్వరాష్ట్రం తెలంగాణలో సమస్యల సత్వర పరిష్కారం గురించి ప్రభుత్వం రూ.1.33 కోట్ల వ్యయంతో ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు సకల సౌకర్యాలతో కార్యాలయాన్ని నిర్మించింది.అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు నేరుగా ఎమ్మెల్యేలకు విన్నవించుకునే అవకాశం కల్పించింది.ఎమ్మెల్యేలకు కూడా అధికారులను పిలిపించుకుని...

ఎపి రాజకీయాలపై బండి దృష్టి

21 అమరావతికి రానున్న బిజెపి నేతవిజయవాడఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి సేవలు అందించేందుకు తెలంగాణ సీనియర్‌ నేత బండి సంజయ్‌ సిద్ధమయ్యారు. జగన్‌ ప్రభుత్వంపై అవిూతువిూకి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 21న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్‌ అమరావతికి రానున్నారు. ఆయన సేవలను ఏపీలో మరింత వాడుకోవాలని బీజేపీ హైకమాండ్‌ నిర్ణయించింది....

తిరుమల శ్రీవారి దర్శనానికి కాలిబాటలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి వ్యాఖ్యలు..

తిరుమల, తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి కాలిబాటన వచ్చే మార్గాన్ని మూసివేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అలిపిరి బాటన చిన్నారిని చంపివేసిన చిరుత ఘటనపై శనివారం తిరుమల జేఈవో కార్యాలయంలో అటవీ శాఖ, పోలీసులతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు....

నడి రోడ్డుపై మద్యం బాటిళ్లు..

తుని సమీపంలో ఓ వ్యాన్ బోల్తా పడింది.. తుని సమీపంలో రోడ్డుపై వ్యాన్ బోల్తా లిక్కర్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన జనాలు ట్రాఫిక్‌కు అంతరాయంకాకినాడ జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు దగ్గర మద్యం బాటిళ్ల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో కొన్ని బాటిళ్లు ధ్వంసంకాగా.. మద్యం బాటిళ్ల కోసం జనాలు ఎగబడ్డారు. ఛాన్స్...

త్వరలో టీటీడీ వెబ్‌సైట్‌లో రీఫండ్‌ ట్రాకర్‌

తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి గదులు పొందిన భక్తులకు ప్రస్తుతం రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపుతున్నా మని, త్వరలో రీఫండ్‌ను ట్రాక్‌ చేసేందుకు టీటీడీ వెబ్‌సెట్‌లో ట్రాక్‌ర్‌ను పొందుపరుస్తామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ...

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనంతిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని...

పాముకాటుతో విద్యార్థి మృతి..

ఏపీలోని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నాగుపాము కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఓపీ విభాగం వద్ద పాము కనిపించడంతో రోగులు, వారి కుటుంబీకులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.అందరూ బయటకు పరుగులు తీసి ఆసుపత్రి సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో అతడు వచ్చి పామును పట్టుకుని అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇదే...

ధవళేశ్వరం దగ్గర పెరిగిన వరద..

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరిగిన వరద ఉధృతి ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదారమ్మ వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది.అమరావతి : ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదారమ్మ వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది. ఎగువన భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరిగి రెండో ప్రమాద స్థాయి హెచ్చరికను అధికారులు...

ఏపీలో రైలు ప్రమాదం…

ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి చెందారు. ట్రాక్‌ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి చెందారు. ట్రాక్‌ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తల్లి ఫాతిమా,...

ఏపీలో నకిలీ అధికారి పట్టుబడ్డాడు …

ఏపీలోని విశాఖపట్నంలో పోలీసులు ఓ నకిలీ నేవీ అధికారిని అరెస్టు చేశారు. మార్కాపురానికి చెందిన సూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేవీ కమాండర్‌ పేరుతో నిరుద్యోగులను మోసగించారు. అతడిపై విశాఖ, విజయవాడలో నాలుగు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.నేవీ క్యాంటీన్‌ వద్ద అతడిని గుర్తించిన నేవీ అధికారులు పోలీసులకు...
- Advertisement -

Latest News

చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టు..

న్యూ ఢిల్లీ : ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ 10 వికెట్ల తేడాతో టైటిల్ గెలుచుకున్న...
- Advertisement -