Sunday, June 23, 2024

advocate

ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న న్యాయవాది..

నార్సింగిలో వెలుగు చూసిన విషాద ఘటనరంగారెడ్డి : జిల్లాలోని నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. నార్సింగి, పుప్పాల్ గూడలో ముఖర్జీ అనే న్యాయవాది తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. కాగా, గత కొన్ని రోజులుగా ఆయన భార్య అతడికి...

ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు తమ ఆస్థి, అప్పుల వివరాలు శాసన సభ స్పీకర్ కు సమర్పించాలి..

364 వ నిబంధనల ప్రకారం ఇది తప్పని సరి.. శాసన సభ సెక్రెటరీకి లేఖ వ్రాసిన న్యాయవాది మామిండ్ల మహేష్.. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో విధివిధానాలు, వ్యాపార ప్రవర్తన నియమాలలోని 364వ నిబంధనను శాసనసభ దృష్టికి తీసుకుని వస్తూ న్యాయవాది మామిండ్ల మహేష్.. ఒక లేఖ రాశారు.. ఈ నియమం శాసనసభ సభ్యులు తమ ఆస్తులు, అప్పుల...

న్యాయవాది విఠల్ ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

ఐలు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు రాయసం ఆదిశేషు విఠల్ ను కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎండి ఇస్మాయిల్, జిల్లా అధ్యక్షులు...

అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా తెలంగాణ అభివృద్ధి..

అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా నేడు కేసీఆర్ తెలంగాణాను అభివృద్ధి చేస్తున్నాడు అన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు బీసీ మహిళా సంక్షేమ సంఘం.గుండ్రాతి శారదాగౌడ్.. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం రోజ్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నాడు కస్టపడి, ఇష్టపడి, పోరుబడి తెచ్చుకున్న తెలంగాణా నీళ్ళు,...

గిరిజనులను రారాజులు చేసిన ఘనత కేసీఆర్ దే..

హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు,రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం గుండ్రాతి శారదాగౌడ్..హైదరాబాద్ : సీఎం కెసిఆర్ గిరిజనులను రాజులను చేసాడు.. వారిని కేవలం గిరికి, పుట్టలకు పరిమితం చేయలేదు సగర్వంగా నేడు తల ఎత్తుకునేలా మా తండాలలో మా పాలన, స్వపరిపాలన చేసుకునేలా 3,146 గిరిజన తండాలను,...

మా “రాజు” కెసిఆర్ సార్..

హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :నీరెండి, గోంతెండి, గుక్కెడు నీళ్ళ కోసం బిందెలతో బోరింగ్ నల్లాల దగ్గర భీభత్సమే.. కొలువులు అడిగేతే తెలంగాణోడివి నీకు కొలువు కావాలా అంటూ ఎకసెకలు..పైసా అప్పు కావాలంటే గొడ్డు గోదా తాకట్టు పెట్టినా చీదరింపులు తప్పలేదు అన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్...

అలీ కేఫ్ చౌరస్తా దగ్గర అంగరంగ వైభవంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు..

కార్యక్రమంలో పాల్గొన్న గుండ్రాతి శారదాగౌడ్.. జై తెలంగాణా, దేశ్ కా నేత కెసిఆర్ అంటూ శారదాగౌడ్ సంబరాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోఢీ గప్పాలు పబ్లిక్ స్టంట్ పబ్లిసిటీ తప్పా ఈ దేశానికి చేసింది ఏమి లేదు.. కాంగ్రెస్ గరిబీ హటావో అన్నారు కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.. తెలంగాణా...

ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం..

దళిత అడ్వకేట్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి.. డిమాండ్ చేసిన కేవిపిఎస్ జిల్లా కమిటి.. హైదరాబాద్ : తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ దళితబంధు ఎంఆర్ పిఎస్ కొడుకులకు కూడా ఇచ్చాం అంటూ వ్యాఖ్యానించడం, దళితబంధు అవినీతి పై ప్రశ్నించినందుకు దళిత న్యాయవాది యుగేందర్ పై ఎమ్మెల్యే అనుచరులు భౌతిక దాడికి పాల్పడడాన్ని...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -