Friday, July 19, 2024

ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు తమ ఆస్థి, అప్పుల వివరాలు శాసన సభ స్పీకర్ కు సమర్పించాలి..

తప్పక చదవండి
  • 364 వ నిబంధనల ప్రకారం ఇది తప్పని సరి..
  • శాసన సభ సెక్రెటరీకి లేఖ వ్రాసిన న్యాయవాది మామిండ్ల మహేష్..

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో విధివిధానాలు, వ్యాపార ప్రవర్తన నియమాలలోని 364వ నిబంధనను శాసనసభ దృష్టికి తీసుకుని వస్తూ న్యాయవాది మామిండ్ల మహేష్.. ఒక లేఖ రాశారు.. ఈ నియమం శాసనసభ సభ్యులు తమ ఆస్తులు, అప్పుల ప్రకటనకు సంబంధించినది.. ఈ డిక్లరేషన్లను స్పీకర్ కి సమర్పించడం తప్పని సరి అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు