Monday, October 14, 2024
spot_img

acb

17 ఏళ్లుగా ఒకే చోట తిష్ట వేసిన కే. సుదర్శన్

భువనగిరి ఆర్టీఏ ఆఫీసులో ఆయనే రాజు.. ఆయనే మంత్రి.. ఇప్పటికే మూడు ఏసీబీ కేసులు.. పలు ఛార్జ్ మెమోలు అయినా, సారుకు సాధారణ బదిలీ కూడా లేదు.. బిఆర్ఎస్ పార్టీకి నమ్మిన బంటుగా పేరు! దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సారు 'దాదాగిరి'పై ఆదాబ్ ప్రత్యేక కథనం.. యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో గడిచిన 17 ఏళ్లుగా ఇక్కడ విధులు...

ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ

8రోజులు అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు అనుమతులు, ఆస్తులపై లోతైన విచారణ హైదరాబాద్‌ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణను 8 రోజుల కస్టడీకి ఏసీబీకి అనుమతి ఇస్తూ మంగళవారం నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎనిమిది రోజుల పాటు బాలకృష్ణను ఏసీబీ అధికారులు...

పోలీస్ స్టేషన్లోనే లంచం..

రూ. 50 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి పట్టుబడిన కానిస్టేబుల్ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వటానికి స్టేషన్ రైటర్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం డిమాండ్ చేశాడు. దీంతో...

పశుసంవర్థక శాఖ ఫైళ్ల మాయం

కేసును ఎసిబికి అప్పగించిన ప్రభుత్వం హైదరాబాద్ : నాంపల్లిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్‌ మాయమైన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ రెండు కేసులును ఏసీబీకి బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ నగదు బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం...

తెలంగాణ ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఏసీబీ డీజీగా సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం ఉద్యోగులు, ఇతర సిబ్బంది సీవీ ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మొన్నటి వరకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా కొనసాగిన సీవీ ఆనంద్‌ను.. ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను ఏసీబీ డీజీగా నియమించిన...

ఆట షురూ..

కాళేశ్వరం అవినీతిపై కంప్లయింట్ తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలు మాజీ సీఎం కేసీఆర్‌ పై ఏసీబీకి ఫిర్యాదు వేలాదికోట్లు దోపీడీ జరిగిందన్న న్యాయవాది రాపోలు భాస్కర్ కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తొలిరోజే తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని విచారణ చేపట్టాలని తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఈ మేరకు...

ఎసిబికి చిక్కిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిశ్రమల అధికారి

జయశంకర్‌ భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిశ్రమల అధికారి గంగాధర శ్రీనివాస్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన గుగులోతు లచ్చిరాం గత సంవత్సరం అశోక్‌ లేలాండ్‌ వాహనాన్ని రూ. 53 లక్షలకు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి సబ్సిడీ కోసం...

ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారులు..

రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కందుకూరు మండలంఎంపీఓ కళ్యాణి, కార్యదర్శి నరేందర్.. హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో అవినీతి అధికారులు రోజు రోజుకూ పట్టుబడిపోతున్నారు.. తాజాగా కందుకూరు మండలం ఎంపీఓ కళ్యాణి, కార్యదర్శి నరేటర్ లు మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ. 2, 50, 000 లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు.. ముందుగా సమాచారం...

ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు

నిజామాబాద్: బుధవారం నిజామాబాద్ జిల్లాలో ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల్లో.. అడిషనల్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు లో పనిచేసే శ్యామ్ సుందర్ రెడ్డి హౌస్ సెర్చ్ చేయగా నగదు 78 లక్షలు, 15 తులా బంగారం, ల్యాండ్ కు సంబంధించిన కీలక పాత్ర స్వాధీనం...

ఏసీబీ చిక్కిన సిఐ జయకుమార్..

గుడివాడ, 26 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :గుడివాడ రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయం పై ఏసీబీ దాడులు జరిగాయి.. రూ. 70 వేలు లంచం తీసుకుంటూ, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు రూరల్ సీఐ జయ కుమార్.. సిఐపై ఫిర్యాదు చేసిన ఇమేజ్ డిజిటల్స్ మేనేజర్ కిరణ్.. ఏసీబీ అడిషనల్ ఎస్పీ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -