ప్రమాదం జరిగిన 5 రోజుల తర్వాత షాలిమార్ నుండి
నిర్ణీత సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరిన కోరమాండల్
51 గంటల్లోనే రెండు ప్రధాన రైల్వే మార్గాల పునరుద్ధరణ
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బుధవారం నుంచి పునఃప్రారంభం అయింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ జూన్ 2వ తేదీన బాలాసోర్‌లోని బహనాగా రైల్వే స్టేషన్...