Monday, September 9, 2024
spot_img

ఆకలితో అలమటిస్తూ అమెరికాలో యువతి సయ్యదా లులూ మిన్హజ్‌ జైదీ

తప్పక చదవండి

న్యూయార్క్‌ : ఆకలితో అలమటిస్తూ అమెరికాలోని షికాగో వీధుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న హైదరాబాదీ యువతి సయ్యదా లులూ మిన్హజ్‌ జైదీకి భారత రాయబార కార్యాలయం ఆపన్న హస్తం అందించింది. ఆమెతో సంప్రదింపులు జరిపామని.. అమె అంగీకరిస్తే భారత్‌కు తిరిగి రావడానికి సాయం అందిస్తామని చికాగోలోని భారత రాయబారి కార్యాలయం ఆదివారం వెల్లడించింది.
‘జైదీతో మేం మాట్లాడాం. అవసరమైన వైద్యం, భారత్‌కు తిరిగివెళ్లేందుకు సాయం చేస్తామని చెప్పాం’ అని కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం ట్వీట్‌ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు