Monday, September 9, 2024
spot_img

ప్రధాని మోడీని కలిసిన మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త ..

తప్పక చదవండి

గుప్తను అభినందించిన ప్రధాని మోడీ..

జనగామ : పట్టణానికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త విజయ సంకల్పయాత్రలో భాగంగా.. హనుమకొండకు విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా ఆయన మోడీతో మాట్లాడుతూ.. తాను 1989 నుండి బీజేపీ పార్టీలో పని చేస్తున్నానని.. రెండు పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైయ్యానని మోడీ తో చెప్పడం జరిగింది.. ఈ సందర్భంగా మోడీ హరిశ్చంద్ర గుప్తని అభినందించడం జరిగింది..ఇంకా ఈ కార్యక్రమంలో ఉడుగుల రమేష్, కేవీఎల్ఎన్ రెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, సౌడ రమేష్, కర్రె శ్రీనివాసరెడ్డి, శివరాజ్ యాదవ్, ఉడుగుల శ్రీలత, బోట్ల శ్రీనివాస్, ముక్కెర కరుణాకర్ రెడ్డి, నీలం రమేష్ తదిరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు