No menu items!
No menu items!
Saturday, November 2, 2024
spot_img
No menu items!

student

ధర్నాలో విద్యార్థిని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్‌

ఘటనపై స్పందించి.. కానిస్టేబుల్‌ సస్పెండ్‌ హైదరాబాద్‌ :హైకోర్టుకు వ్యవసాయ వర్సిటీ భూముల అప్పగింతపై నిరసన చేపట్టిన ఓ ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఘటనకు బాధ్యురాలైన మహిళాకానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు...

ప్రధాన ఉపాధ్యారాయులను తొలగించడంతోధర్నా నిర్వహించిన విద్యార్థినీలు

కొండమల్లేపల్లి : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో గల ఎస్సి బాలికల గురుకులలో ప్రిన్సిపాల్‌ గా విధులు నిర్వర్తిస్తున్న విజయకుమారి మేడం నీ తిరిగి విధులల్లోకి తీసుకోవాలని విద్యార్థినిలు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. మా మేడం మాకు కావాలని, వివాంట్‌ జస్టిస్‌ అనే నినాదాలతో ధర్నా నిర్వహించారు. మా ప్రిన్సిపాల్‌ గత కొన్ని...

చికిత్స పొందుతూ వరుణ్‌ రాజ్‌ మృతి

హైదరాబాద్‌ : అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్‌ రాజ్‌ (29) మృతి చెందాడు. పది రోజులుగా తీవ్ర గాయాలతో లూథరన్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న వరుణ్‌.. పరిస్థితి విషమించడంతో తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది....

అమెరికాలో ఖమ్మం విద్యార్థికి కత్తిపోట్లు

పరిస్థితి విషమం.. ఇంకా కోమాలోనే వాషింగ్టన్‌ : అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లా విద్యార్థి వరుణ్‌ రాజ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. లూథరన్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన ఇంకా కోమాలోనే ఉన్నాడు. లైఫ్‌సపోర్టుపై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. ఈ...

ఆర్.టి.సి. క్రాస్ రోడ్డులో నిరుద్యోగ విద్యార్థిని ఆత్మహత్య ఘటన..

దీనిపై ఆందోళన చేసిన ఏబీవీపీ నాయకుడు జీవన్ పై అక్రమ కేసు… హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం 10 ఏళ్లుగా వేచి చూసిన యువత  పేపర్ లీకేజీ, లోపభూయిష్టమైన  పరీక్షల నిర్వహణతో పరీక్షల రద్దు, నోటిఫికేషన్ విడుదలలో ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో, ఎన్నికల నేపథ్యంలో వాయిదా వంటి పలు అంశాలు నిరుద్యోగుల పాలిట శాపమై...

ఢిల్లీలో విద్యార్థినిపై దాడి చేసిన యువకుడు..

దేశ రాజధాని ఢిల్లీ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు విద్యార్థినిపై ఇనుపరాడ్డు తో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నగరంలోని అరబిందో కళాశాల సమీపంలోని విజయ్ మండల్ పార్క్ లో శుక్రవారం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థిని నగరంలోని కమలా నెహ్రూ కాలేజీలో చదువుతోంది. తన 25...

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంబిబిఎస్ విద్యార్థి ఆత్మహత్య.

పాపిరెడ్డి నగర్ రోడ్ నెంబర్ 18లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.. పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ దీక్షిత్ రెడ్డి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు జగద్గిరిగుట్ట పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు..
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -