Friday, July 19, 2024

1520 హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు..

తప్పక చదవండి
  • మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లో కింది పోస్టుల భర్తీకి కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌
    అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 1520..
జోన్ల వారీగా ఖాళీలు: జోన్‌-1: 169, జోన్‌-2: 225, జోన్‌-3: 263, జోన్‌-4: 237, జోన్‌-5: 241, జోన్‌-6: 189, జోన్‌-7: 196 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు : ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సు ఉత్తీర్ణత, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ట్రెయినింగ్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాలి.
వయస్సు : 18- 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎంపిక : రాతపరీక్ష, పని అనుభవం ద్వారా.. రాతపరీక్ష : కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌. ఇది ఇంగ్లిష్‌లో ఉంటుంది.
పరీక్షను హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లో నిర్వహిస్తారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు