Monday, May 20, 2024

హైకోర్టు సిజేకు శుభాకాంక్షలు తెలిపిన మంచర్ల విష్ణు..

తప్పక చదవండి
  • ఉజ్జాల్ భూయాన్ సేవలను కొనియాడిన వైనం..
    హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమాకం చేయాలని కొలిజియం సిఫార్సు చేసిన సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. హైకోర్టు సహాయ ప్రభుత్వ న్యాయవాది మంచర్ల విష్ణు వర్దన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చేసిన సేవలను కొనియాడారు. పేదలకు సత్వర న్యాయం అందించేందుకు ఆయన కృషి చేశారన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా దేశంలో న్యాయ సంస్కరణలకు శ్రీకారం చుడుతారని ఆకాంక్షించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు