- యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లక్ష్మీ నారాయణ..
లింగాలఘనపూర్ మండలం, కళ్లెం గ్రామానికి చెందిన భారాస నాయకులు మారపక మనోహర్ తండ్రి లక్ష్మి నారాయణకి ఇటీవల గుండెపోటు రాగా.. ప్రస్తుతం హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మంగళవారం రోజు భారాస రాష్ట్ర యువ నాయకులు జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి పరామర్శించి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.. వారితో పాటుగా ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోల్లంపల్లి నాగేందర్, అంతగల్ల రామచందర్, బోయిని రాజు, కొత్తకొండ గంగాధర్ లు పాల్గొన్నారు..
తప్పక చదవండి
-Advertisement-