Wednesday, June 19, 2024

ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్లా పుట్టినరోజు వేడుకలు..

తప్పక చదవండి
  • జనగామ చౌరస్తాలో కార్యక్రమం..
    మంగళవారం రోజు పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు జనగామ చౌరస్తాలో జరిగాయి.. మహా అన్నదానం, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపించారు జెడ్పీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవేలి క్రిష్ణ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సుల్తాన్ రాజు, బండ యాదగిరిరెడ్డి, హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ సుగుణకర్ రాజు, పల్లా యువసేన అధ్యక్షులు కొయ్యడ రవి, గన్ను కార్తిక్, వెంపటి అజయ్, సల్ల మహేష్, బింగి నరసింహులు, లగాన్ సింగ్, అరుణ్ అప్పు ,లవ్లీ నర్సింగ్, పల్ల యూత్ కొండ హరీష్, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, పల్లా యువసేన నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు